హైడ్రోజన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox hydrogen}}
'''ఉదజని''' ([[ఆంగ్లం]]: '''Hydrogen'''), ఒక [[రసాయన మూలకం]]. దీనిని తెలుగు లొ 'ఉదజని' అని పిలుస్తారు. దీన్ని "[[H]]" అనే సంకేతముతో సూచిస్తారు. ఉదజని యొక్క పరమాణు సంఖ్య 1. మూలకాల పట్టికలో మొదటి మూలకం. సాధారణోష్ణము మరియు పీడనముల వద్ద ఇది రంగు, వాసన, రుచిలేని, అలోహిత <!--nonmetallic, tasteless, highly flammable diatomic gas--> ద్విపరమాణు (H<sub>2</sub>) [[వాయువు]]. 1.00794 గ్రా/మోల్ యొక్క పరమాణు భారముతో ఉదజని అత్యంత తేలికైన [[మూలకము]] మరియు అత్యంత తేలికైన వాయువు. ఇది గాలికంటే తేలికైన వాయువు. ఒక లీటరు గాలి భారము 1.29 గ్రాములైతే ఒక లీటరు ఉదజని యొక్క బరువు 0.09 గ్రాములు.
 
[[హెన్రీ కావెండిష్]] అనే శాస్త్రవేత్త [[1766]] లో [[ఉదజని]] ను మొదటిసారిగా లోహాలను ఆమ్లంతో చర్యజరిపి తయారు చేశాడు. ఇది గాలిలో మండి ఉదకము(నీరు) ను ఇస్తోంది కాబట్టి ఉదజని అని కూడా అంటారు.
 
== ఉపయోగాలు ==
=== పారిశ్రామిక రసాయనాల సంశ్లేషణ ===
* హేబర్ పద్ధతిలో [[అమ్మోనియా]] సంశ్లేషణ : 450-500 C ఉష్ణోగ్రత, 200 A పీడనం వద్ద ఇనప చూర్ణం [[ఉత్ప్రేరకం]] సమక్షంలో నైట్రోజన్ వాయువు, ఉదజని వాయువుతో సంయోగం చెంది అమ్మోనియా తయారవుతుంది.
* ఉదజని వాయువును క్లోరిన్ వాయువుతో ఆమ్ల నిరోధక గదుల్లో మండించి, క్రియాజన్యం [[HCl]] ను నీటిలో శోషించడం ద్వారా [[హైడ్రోక్లోరిక్ ఆమ్లం]] తయారుచేస్తారు.
* 300 C ఉష్ణోగ్రత, 200 A పీడనం వద్ద [[ZnO]], [[CrO3]] ఉత్ప్రేరకంపై వాటర్ గ్లాస్ ను ఉదజని తో కలిపి పంపితే [[మిథనాల్]] తయారవుతుంది.
 
=== పారిశ్రామిక ఇంధనంగా ===
ఉదజని ను పారిశ్రామిక ఇంధనంగా[[ఇంధనం]]గా విస్తారంగా ఉపయోగించడానికి కారణం దాని అధిక దహనోష్ణం (242 కి.జౌ./మోల్).
* ఆక్సీ ఉదజని బ్లో టార్చ్ లో ఉదజని ను శుద్ధ ఆక్సిజన్ తో మండించినప్పుడు అధిక ఉష్ణోగ్రత (2800 C) గల జ్వాల వస్తుంది. దీనిని [[వెల్డింగ్]] చేయడానికి, [[ప్లాటినమ్]], క్వార్ట్జ్ లను ద్రవీకరించడానికి ఉపయోగిస్తారు.
* బొగ్గును[[బొగ్గు]]ను నిర్వాత స్వేదనం (Destructive distillation) చేస్తే వెలువడే క్రియాజన్యాలను నీటిలోకి పంపి తారువంటి పదార్ధాలను చల్లబరిచి ద్రవీకరించిన తరువాత వచ్చే వాయు పదార్ధం '[[కోల్ గాస్]]'. దీనిలో ఉదజని (45-55 %), మీథేన్ (25-35 %), కార్బన్ మోనాక్సైడ్ (4-11 %) ఉంటాయి. ఇది ఒక ముఖ్యమైన పారిశ్రామిక ఇంధనం దీని [[కెలోరిఫిక్]] విలువ 21,000 కి.జౌ./మీ<sup>3</sup>.
* [[ఉదజని]], [[కార్బన్ మోనాక్సైడ్]] లేదా [[మీథేన్]] వంటి ఇంధనాలను దహనం చేయడాం ద్వారా వచ్చే శక్తిని సరళరీతిలో విద్యుచ్ఛక్తిగా మార్చే విధుత్ ఘటాలను "ఇందన ఘటాలు" అంటారు. ఈ ఘటాన్ని అపోలో అంతరిక్ష కార్యక్రమంలో విద్యుత్ సరఫరాకు ఉపయోగించారు.
===నూనెల హైడ్రోజనీకరణంలో===
అసంతృప్త నూనెలను సంతృప్త క్రొవ్వులుగా మార్చే ప్రక్రియలో హైడ్రోజన్ వాయువును ఉపయోగిస్తారు. అసంతృప్త నూనెలకు హైడ్రోజన్ వాయువు పంపిస్తూ నికెల్ [[ఉత్ప్రేరకం]] సమక్షంలో వేడిచేసినపుడు సంతృప్త క్రొవ్వులు ( డాల్డా,వనస్పతి మొదలగునవి) తయారుచేస్తారు.
దీని కొరకు 241 మెగా పాస్కల్స్ పీడనాఅన్నిపీడనాన్ని మరియు 300 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణాన్ని ఉపయోగిస్తారు.
 
===బెర్జీలియస్ పద్ధతిలో పెట్రోలు తయారీలో===
"https://te.wikipedia.org/wiki/హైడ్రోజన్" నుండి వెలికితీశారు