అత్తలూరు: కూర్పుల మధ్య తేడాలు

చి పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: గుంటూరు జిల్లా → గుంటూరు జిల్లా
పంక్తి 124:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
 
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం & శ్రీ అభయంజనేయస్వామివారి ఆలయం===
పురాతనమైన ఈ ఆలయాలను, అత్తలూరు గ్రామ శివారు గ్రామమైన నూతలపాటివారిపాలెం గ్రామానికి చెందిన శ్రీ నూతలపాటి సురేంద్ర మరియు శ్రీ గాడిపర్తి సాయిబాబుల వితరణతో, దాదాపు ఒక కోటి రూపాయల అంచనా వ్యయంతో గ్రామస్థులు పునర్నిర్మించినారు. పునర్నిర్మించిన ఈ ఆలయాలలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవం, 2015,మే-31వ తేదీ ఆదివారంనాడు, వైభవోపేతంగా నిర్వహించినారు. హంపీ విరూపాక్ష పీఠాధిపతి, విద్యారణ్యభారతిస్వామి ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక క్రతువు నిర్వహించినారు. [1]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/అత్తలూరు" నుండి వెలికితీశారు