జూన్ 5: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
|||
పంక్తి 6:
* [[1968]]: అమెరికా సెనేటరు [[రాబర్ట్ ఎఫ్. కెన్నడీ]]పై [[సిర్హన్ సిర్హన్]] అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ సంఘటన లాస్ ఆంజిల్స్‌లోని ది అంబాసిడర్ హోటల్లోని వంటశాలలో జరిగింది.
* [[1972]]: [[స్వీడన్]] రాజధాని [[స్టాక్‌హోం]]లో మొట్టమొదటి పర్యావరణ సదస్సు నిర్వహించబడినది.
* [[1995]] : "బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్" ను మొదటి సారి సృష్టించారు.
* [[2008]]: 3000 మీటర్ల పరుగులో సురేంద్రసింగ్ భారత జాతీయ రికార్డు సృష్టించాడు. 16 సంవత్సరాల బహదూర్ ప్రసాద్ రికార్డు ఛేధించబడింది.
|