గాలివాన (కథ): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
== శైలి ==
=== శీర్షిక ===
గాలివాన అన్న కథాశీర్షకనుకథాశీర్షికను చాలా ప్రతీకాత్మకంగా ఉపయోగించారని విమర్శకులు భావించారు. కథలో ప్రధానపాత్ర అయిన రావుగారు ఏర్పరుచుకున్న అభిప్రాయాలు, నమ్మకాలు, విలువలు వంటివన్నీ ఒక్కరాత్రి అనుభవంతో కదిలిపోతాయి. అలా కదల్చగలిగిన సంఘటనలన్నీ గాలివానలేనన్న అభిప్రాయంతో కథకు శీర్షికగా గాలివానను ఉంచారని భావించారు.<ref name="కథాసాగరం 2">{{cite web|last1=మురళీ|first1=శారదా|title=కథాసాగరం II|url=http://pustakam.net/?p=6102|website=పుస్తకం.నెట్|publisher=సంపాదకులు|accessdate=5 June 2015}}</ref> కథాగమనాన్ని హఠాత్తుగా వచ్చే గాలివాన మార్చడం, గాలివానే కథలో కీలకం కావడం కూడా శీర్షిక సంబద్ధత సూచిస్తోంది.
 
=== వర్ణనలు ===
=== ప్రతీకలు ===
"https://te.wikipedia.org/wiki/గాలివాన_(కథ)" నుండి వెలికితీశారు