గాలివాన (కథ): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
=== వర్ణనలు ===
వర్ణనలు విస్తారంగా ఉండే ఈ కథలో అవన్నిటినీ కథాగమనానికి, పాత్రచిత్రణకు వినియోగించుకున్నారు. రైల్లో ప్రయాణికుల వివరాలు, వర్ణనలను ప్రధానపాత్ర అయిన రావుగారి మనస్తత్వ చిత్రీకరణ కోసం వినియోగించుకున్నారు. ఆయన దృక్పథాన్ని, దృక్కోణాన్ని వివరించేందుకు ఆ వర్ణనలన్నీ పనికివచ్చాయి.<ref name="కథాసాగరం 2" />
 
=== ప్రతీకలు ===
"https://te.wikipedia.org/wiki/గాలివాన_(కథ)" నుండి వెలికితీశారు