వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - వ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 867:
|[[వృక్షశాస్త్రము (పుస్తకం)]][http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Vruksha%20Sastramu&author1=V.Srinivasa%20Rao&subject1=&year=0%20&language1=telugu&pages=544&barcode=2020120002340&author2=&identifier1=&publisher1=VIJNANA%20CHANDRIKA%20MANDALI&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=%20&url=/data/upload/0002/341]||[[వి.శ్రీనివాసరావు]]|| వృక్షశాస్త్రం || వృక్షశాస్త్రానికి సంబంధించిన వివిధ అంశాలతో ప్రచురించిన పుస్తకం ఇది. వివిధ వృక్షజాతులను చేమంతి కుటుంబం, నాభి కుటుంబం మొదలైన పేర్లతో విభజించి విశ్లేషించారు. తెలుగులో విజ్ఞానాన్ని అందించాలన్న ఆశయంతో వైతాళికుడు [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]] ప్రారంభించి నడిపిన [[విజ్ఞాన చంద్రికా గ్రంథమాల]] ద్వారా ఈ గ్రంథాన్ని వెలువరించారు. || 2020120002340 || 1916
|-
|[[వ్యుత్పత్తివాదము]] [http://www.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=11021%20vyutpattivaadan&subject1=RELIGION.%20THEOLOGY&year=1922&language1=Telugu&pages=328&barcode=2020050018260&identifier1=RMSC-IIITH&publisher1=aayurveida%20mudraqs-arashaala&contributor1=FAO&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith&slocation1=IIITH&sourcelib1=NONE&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-03-01&numberedpages1=278&unnumberedpages1=22&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=Gorge%20Allen%20And%20Unwin%20Ltd&copyrightexpirydate1=0000-00-00&format1=Tagged%20Image%20File%20Format&url=/data6/upload/0159/893%20target=] || [[గదాధర భట్టాచార్య విరచితం , రామరుద్రీయ వ్యాఖ్యాసమేతం] || వ్యాకరణ గ్రంథము || పూర్తిగా తెలుగులిపిలో ఉన్న సంస్కృతగ్రంథము. మూడొందల పేజీలకు పైగా ఉన్న ఈ విపులమైన వ్యుత్పత్తివాదం గొడవర్తి శఠగోపాచార్యులు గారి పీఠికతో ఉన్నది. || 2020050018260 || 1922
|}