భారతదేశంలో బ్రిటిషు పాలన: కూర్పుల మధ్య తేడాలు

"British Raj" పేజీని అనువదించి సృష్టించారు
"British Raj" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 2:
 
పరిపాలన విధానం జూన్ 28, 1858లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ పాలన విక్టోరియా రాణి సింహాసనానికి మారినప్పుడు ఏర్పాటయింది. <ref>{{cite web|last = Kaul|first = Chandrika|title = From Empire to Independence: The British Raj in India 1858–1947|url = http://www.bbc.co.uk/history/british/modern/independence1947_01.shtml|accessdate = 3 March 2011}}</ref> (1876లో అదే విక్టోరియా రాణిని భారతదేశపు చక్రవర్తిగా ప్రకటించారు), బ్రిటీష్ ఇండియా సామ్రాజ్యం యూనియన్ ఆఫ్ ఇండియా(తర్వాతి కాలంలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా), డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్(తదనంతర కాలంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్, దానిలోని తూర్పుభాగం మరింత తర్వాతి కాలంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్‌ అయింది), డొమినియన్ ఆఫ్ సిలోన్ (ప్రస్తుతం శ్రీలంక), సిక్కిం (ప్రస్తుతం భారతదేశంలో భాగం)గా ఐదు సార్వభౌమ రాజ్యాలుగా 1947లో విభాజితమయ్యే వరకూ కొనసాగింది. 1858లో బ్రిటీష్ రాజ్ ఆరంభమయ్యేనాటికే దిగువ బర్మా బ్రిటీష్ పాలనలో భాగంగా వుంది, 1886లో ఎగువ బర్మా చేర్చారు. దాంతో బర్మాను 1937 వరకూ స్వయంపాలిత విభాగంగా నిర్వహించారు, తర్వాత అదొక ప్రత్యేక బ్రిటీష్ కాలనీగా స్వాతంత్రాన్ని పొందడం ప్రారంభమై చివరకు 1948లో బ్రిటీష్ మయన్మార్ బర్మాగా రూపాంతరం చెందింది.
 
== భౌగోళిక పరిధి ==
బ్రిటీష్ రాజ్ గోవా, పాండిచ్చేరి వంటి కొద్ది మినహాయింపులతో దాదాపు నేటి భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాంతాలలో విస్తరించింది.<ref name="British India geography">{{cite web|title = The Geography of British India, Political & Physical (1882)|url = https://archive.org/details/geographybritis00smitgoog|website = Archive.org|publisher = UK Archives|accessdate = 2 August 2014}}</ref> దీనికితోడు ఆడెన్ (1858 నుంచి 1937 వరకు), ఎగువ బర్మా (1886 నుంచి 1937 వరకు), బ్రిటీష్ సోమాలీలాండ్ (1884 నుంచి 1898 వరకు), సింగపూర్ (1858 నుంచి 1867 వరకు) వేర్వేరు కాలాల్లో చేరాయి. 1937 నుంచి బర్మా భారతదేశం నుంచి విడివడి 1948లో స్వాతంత్రం పొందేంతవరకూ నేరుగా బ్రిటీష్ రాణి పాలన కిందకు వచ్చింది. పర్షియన్ గల్ఫ్‌కు చెందిన ట్రూషియల్ రాజ్యాలు సైద్ధాంతికంగా ప్రిన్స్ లీ స్టేట్స్, 1946వరకూ ఇవి బ్రిటీష్ ఇండియాలో భాగం, రూపాయిని వారి మారకద్రవ్యంగా(కరెన్సీ) వాడేవారు.<ref>{{cite book |author = Subodh Kapoor|title = The Indian encyclopaedia: biographical, historical, religious ..., Volume 6|publisher = Cosmo Publications|date = January 2002|page = 1599|url = http://books.google.co.in/books?id=q5ZM0nZXZEkC&pg=PA1599|isbn = 81-7755-257-0}}</ref>
 
== Notes and references ==