"భారతదేశంలో బ్రిటిషు పాలన" కూర్పుల మధ్య తేడాలు

"British Raj" పేజీని అనువదించి సృష్టించారు
("British Raj" పేజీని అనువదించి సృష్టించారు)
("British Raj" పేజీని అనువదించి సృష్టించారు)

సాధారణంగా, బ్రిటీష్ ఇండియా అనే పదం బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ పాలనలో 1600 నుంచి 1858 వరకూ కొనసాగిన ప్రాంతాలను కూడా సూచించేందుకు వాడుతూంటారు(ఇంకా వాడుతూన్నారు).<ref>'''1.''' </ref> భారతదేశంలో బ్రిటీషర్లు (వారి పాలన) అన్నదాన్ని సూచించేందుకు సాధారణంగా ఆ పదం వాడుకలో వుంది.<ref>Imperial Gazetteer of India vol. </ref>

"''బ్రిటీష్ ఎంపైర్''"(భారతీయ సామ్రాజ్యం) "''ఎంపైర్ ఆఫ్ ఇండియా''"(భారతీయ సామ్రాజ్ఞి) అన్న పదబంధాలు చట్టాల్లో ఉపయోగించలేదు. పరిపాలకులను ''ఎంప్రెస్/ఎంపరర్ ఆఫ్ ఇండియా  ''(భారతీయ సామ్రాట్టు లేదా సామ్రాజ్ఞి) అంటూ సంబోధించేవారు, ఈ పదబంధం తరచు విక్టోరియా రాణి రాణీ ప్రసంగాల్లోనూ, పార్లమెంట్ ముగింపు ప్రసంగాల్లోనూ వాడబడింది. బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం జారీచేసిన పాస్ పోర్టుల కవర్ పైన ''"ఇండియన్ ఎంపైర్"  ''అని, లోపల ''"ఎంపైర్ ఆఫ్ ఇండియా"'' అనీ వుండేది.<ref>[http://www.passport-collector.com/2011/04/25/founder-of-pakistan/ British Indian Passport of Muhammad Ali Jinnah]</ref> దీనికితోడు 1878లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్డర్ ఆఫ్ ''ఇండియా అన్న నైట్ హుడ్'' ఏర్పాటుచేశారు.
The terms "Indian Empire" and "Empire of India" (like the term "British Empire") were not used in legislation. The monarch was known as Empress or Emperor of India and the term was often used in Queen Victoria's Queen's Speeches and Prorogation Speeches. The passports issued by the British Indian government had the words "Indian Empire" on the cover and "Empire of India" on the inside.<ref>[http://www.passport-collector.com/2011/04/25/founder-of-pakistan/ British Indian Passport of Muhammad Ali Jinnah]</ref> In addition, an order of knighthood, the Most Eminent Order of the Indian Empire, was set up in 1878.

వైశ్రాయ్ కింద బ్రిటీష్ ఇండియా కేంద్ర ప్రభుత్వం 175 అర్థస్వతంత్ర రాజ్యాలపై, అందునా కొన్ని పెద్ద, ముఖ్యమైన రాజ్యాలపై, విదేశీపాలన నెరపేవారు; మిగిలిన దాదాపు 500 రాజ్యాలు గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్, లేదా ఛీఫ్ కమీషనర్ పాలనలోని ప్రొవెన్షియల్ ప్రభుత్వాల పాలనలో ఉండేవి.<ref name="igi-60">Imperial Gazetteer of India vol. </ref>  అధినివేశ మరియు విదేశీపాలిత రాజ్యాల నడుమ స్పష్టమైన భేదాన్ని నిర్వచించగల అధికారపరిధి న్యాయస్థానాలకు ఉండేది: బ్రిటీష్ ఇండియా చట్టాలు బ్రిటీష్ పార్లమెంటులో ఆమోదం పొందేవి, వాటి శాసనాధికారాలు కేంద్ర మరియు స్థానిక ప్రభుత్వాలతో కలిపి వేర్వేరు బ్రిటీష్ ఇండియా ప్రభుత్వాల చేతిలో వుండేవి. దీనికి భిన్నంగా స్థానిక రాజ్యాలలో న్యాయస్థానాలు అక్కడి పాలకుల అధికారం కింద పనిచేసేవి.<ref name="igi-60">Imperial Gazetteer of India vol. </ref>

=== ప్రధానమైన ప్రావిన్సులు ===
20వ శతాబ్ది నాటికి, బ్రిటీష్ ఇండియా లెఫ్టినెంట్ గవర్నర్ కానీ, గవర్నర్ కానీ పరిపాలించే ఎనిమిది ప్రావిన్సులతో కూడివుండేది.
గఛీఛీప్రప్రప్రప్రా
ప్రావిన్సు

{| class="wikitable sortable" id="cx645" data-source="645" data-cx-weight="1067" contenteditable="true" style="margin-bottom: 10px;"
|+ id="648" |<ref name="igi-46">Imperial Gazetteer of India vol. </ref>

! id="652" |

(ప్రస్తుత)
! id="654" | Total area in km² (sq mi)
! id="656" | Population in 1901 (in millions)
! id="658" | Chief administrative officer
|- id="660"
| id="661" style="text-align:center;" | అస్సాం

(అస్సాం)
| id="665" style="text-align:center;" | {{మూస:Convert|130000|km2|sqmi|abbr = values|disp = br()|sortable = on}}
| id="667" style="text-align:center;" | 6

|- id="672"
| id="673" style="text-align:center;" | బెంగాల్

(బంగ్లాదేశ్, వెస్ట్ బంగా, బీహార్, ఝార్ఖండ్ మరియు ఒడిశా)
| id="681" style="text-align:center;" | {{మూస:Convert|390000|km2|sqmi|abbr = values|disp = br()|sortable = on}}
| id="683" style="text-align:center;" | 75
| id="685" style="text-align:center;" | లెఫ్టినెంట్ గవర్నర్
|- id="688"
| id="689" style="text-align:center;" | బాంబే

(సింధ్ మరియు మహారాష్ట్ర, గుజరాత్ లోని భాగాలు మరియు కర్ణాటక)
| id="696" style="text-align:center;" | {{మూస:Convert|320000|km2|sqmi|abbr = values|disp = br()|sortable = on}}
| id="698" style="text-align:center;" | 19
| id="700" style="text-align:center;" | గవర్నర్ ఇన్ కౌన్సిల్
|- id="703"
| id="704" style="text-align:center;" | బర్మా

(బర్మా)
| id="708" style="text-align:center;" | {{మూస:Convert|440000|km2|sqmi|abbr = values|disp = br()|sortable = on}}
| id="710" style="text-align:center;" | 9
| id="712" style="text-align:center;" | లెఫ్టినెంట్ గవర్నర్
|- id="715"
| id="716" style="text-align:center;" | సెంట్రల్ ప్రావిన్సెస్

(మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్ గఢ్)
| id="721" style="text-align:center;" | {{మూస:Convert|270000|km2|sqmi|abbr = values|disp = br()|sortable = on}}
| id="723" style="text-align:center;" | 13
| id="725" style="text-align:center;" | ఛీఫ్ కమిషనర్
|- id="728"
| id="729" style="text-align:center;" | మద్రాస్

(తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ మరియు కర్ణాటకలోని కొన్ని భాగాలు)
| id="736" style="text-align:center;" | {{మూస:Convert|370000|km2|sqmi|abbr = values|disp = br()|sortable = on}}
| id="738" style="text-align:center;" |38
|- id="743"
| id="744" style="text-align:center;" | పంజాబ్

(పంజాబ్ ప్రావిన్స్, ఇస్లామాబాద్ కేపిటల్ టెరిటరీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఛంఢీగఢ్ మరియు నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ)
| id="754" style="text-align:center;" | {{మూస:Convert|250000|km2|sqmi|abbr = values|disp = br()|sortable = on}}
| id="756" style="text-align:center;" | 20
| id="758" style="text-align:center;" | లెఫ్టినెంట్ గవర్నర్
|- id="761"
| id="762" style="text-align:center;" | యునైటెడ్ ప్రావిన్స్

(ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్)
| id="767" style="text-align:center;" | {{మూస:Convert|280000|km2|sqmi|abbr = values|disp = br()|sortable = on}}
| id="769" style="text-align:center;" | 48
| id="771" style="text-align:center;" | లెఫ్టినెంట్ గవర్నర్

బెంగాల్ విభజన కాలంలో (1905–1913 ) అస్సాం మరియు ఈస్ట్ బెంగాల్ అనే కొత్త ప్రావిన్సులు లెఫ్టినెంట్ గవర్నర్ షిప్ కింద ఏర్పాటయ్యాయి. 1911లో ఈస్ట్ బెంగాల్ తిరిగి బెంగాల్ తో తిరిగి ఏకమయ్యాకా, తూర్పున కొత్త ప్రావిన్సులు అస్సాం, బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సాగా మారాయి.<ref name="igi-46">Imperial Gazetteer of India vol. </ref>

=== చిన్న ప్రావిన్సులు ===
వీటికి తోడు, ఛీఫ్ కమీషనర్ పరిపాలన కిందవుండే చిన్న ప్రావిన్సులు ఉన్నాయి:<ref name="igi-56">Imperial Gazetteer of India vol. </ref>
బ్రి
ఎక్స్ అఫీషియో ఛీఫ్ కమిషనర్
{| class="wikitable sortable" id="cx1793" data-source="1793" data-cx-weight="700" contenteditable="true" style="margin-bottom: 10px;"
! id="1796" | మైనర్ ప్రావెన్సెస్  of British India

(and present day territories)
! id="1798" | Total Area in km² (sq mi)
! id="1800" | Population in 1901 (in thousands)
! id="1802" | Chief Administrative Officer

|- id="1805"
| id="1806" style="text-align:center;" | అజ్మీర్-మేర్వారా

(రాజస్థాన్లో కొన్ని భాగాలు)
| id="1810" style="text-align:center;" | {{మూస:Convert|7000|km2|sqmi|abbr = values|disp = br()|sortable = on}}
| id="1812" style="text-align:center;" | 477

|- id="1816"
| id="1817" style="text-align:center;" | అండమాన్ మరియు నికోబార్ దీవులు

(అండమాన్ నికోబార్ దీవులు)
| id="1821" style="text-align:center;" | {{మూస:Convert|78000|km2|sqmi|abbr = values|disp = br()|sortable = on}}
| id="1823" style="text-align:center;" | 25
| id="1825" style="text-align:center;" | చీఫ్ కమీషనర్
|- id="1827"
| id="1828" style="text-align:center;" | బ్రిటీష్ బెలూచిస్తాన్

(బెలూచిస్తాన్)
| id="1832" style="text-align:center;" | {{మూస:Convert|120000|km2|sqmi|abbr = values|disp = br()|sortable = on}}
| id="1834" style="text-align:center;" | 308
| id="1836" style="text-align:center;" | శ్రీక్''<nowiki/>'' Chief Commissioner
|- id="1838"
| id="1839" style="text-align:center;" | కూర్గ్

(కొడగు జిల్లా)
| id="1843" style="text-align:center;" | {{మూస:Convert|4100|km2|sqmi|abbr = values|disp = br()|sortable = on}}
| id="1845" style="text-align:center;" | 181
| id="1847" style="text-align:center;" | ఎక్స్ అఫీషియో ఛీఫ్ కమిషనర్
|- id="1849"
| id="1850" style="text-align:center;" | నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్

(ఖైబర్ పఖ్తూన్ఖ్వా)
| id="1854" style="text-align:center;" | {{మూస:Convert|41000|km2|sqmi|abbr = values|disp = br()|sortable = on}}
| id="1856" style="text-align:center;" | 2,125
| id="1858" style="text-align:center;" | ఛీఫ్ కమిషనర్

=== ప్రిన్స్ లీ స్టేట్స్ ===
[[దస్త్రం:British_Indian_Empire_1909_Imperial_Gazetteer_of_India.jpg|thumb|300x300px|1909 నాటి బ్రిటీష్ ఇండియా సామ్రాజ్యం, బ్రిటీష్ ఇండియాని గులాబిరంగులోని రెండు షేడ్లతోనూ, నేపాల్ భూటాన్ మినహాయించి పసుపు రంగులో ప్రిన్స్ లీ స్టేట్స్ చూపుతోంది.]]
ప్రిన్స్ లీ స్టేట్ నే స్థానిక రాజ్యం, లేదా భారతీయ రాజ్యం అని కూడా అంటూంటారు. అది నామమాత్ర సార్వభౌమత్వాన్ని కలిగి భారతీయ మూలాలున్న పరిపాలకుడు వుండి బ్రిటీష్ ప్రభుత్వంతో అనుబంధ కూటమి కలిగిన ప్రాంతం.<ref name="Markovits2004">{{cite book|author = Markovits, Claude|title = A history of modern India, 1480–1950|url = http://books.google.com/books?id=uzOmy2y0Zh4C|year = 2004|publisher = Anthem Press|pages = 386–409|isbn = 9781843310044}}</ref> 1947 ఆగస్టులో బ్రిటన్ నుంచి భారతదేశం, పాకిస్థాన్లకు స్వాతంత్రం వచ్చేనాటికి దాదాపుగా 565 స్థానిక రాజ్యాలు ఉన్నాయి. స్థానిక రాజ్యాల్లో, నేరుగా బ్రిటీష్ పాలన లేనందున అవి బ్రిటీష్ ఇండియాలో భాగం కాదు. పెద్ద రాజ్యాలకు బ్రిటన్ తో రాజులకు కలిగే హక్కులను గుర్తిస్తూ ఒప్పందాలు ఉన్నాయి; చిన్న రాజ్యాల్లో రాజులకు కేవలం కొద్దిపాటి హక్కులే వుండేవి. స్థానిక రాజ్యాల నడుమ విదేశీ వ్యవహారాలు, రక్షణ మరియు ప్రధానమైన రవాణా, సమాచార ప్రసారం వంటివి బ్రిటీష్ అధీనంలో ఉండేవి.<ref>{{cite web|title = Provinces of British India|url = http://www.worldstatesmen.org/India_BrProvinces.htm|website = Worldstatesmen.org|publisher = Worldstatesmen|accessdate = 2 August 2014}}</ref> బ్రిటీషర్లు రాజ్యాల్లోని అంతర్గత రాజకీయాలపై కూడా సాధారణ ప్రభావం చూపించేవారు, వివిధ పాలకులకు గుర్తింపునివ్వడం లేదా ఇవ్వకపోవడం ద్వారా సాధించేవారు. 600 స్థానిక రాజ్యాలున్నా అత్యధికం చాలా చిన్నవి, ప్రభుత్వ పాలన వ్యవహారాలను బ్రిటీషర్లకే కాంట్రాక్టుగా ఇచ్చేసేవి. 25 చదరపు కిలోమీటర్లు (10 చదరపు మైళ్ళు) మించిన విస్తీర్ణంలోనివి కేవలం 200 రాజ్యాలే వుండేవి.<ref name="Markovits2004">{{cite book|author = Markovits, Claude|title = A history of modern India, 1480–1950|url = http://books.google.com/books?id=uzOmy2y0Zh4C|year = 2004|publisher = Anthem Press|pages = 386–409|isbn = 9781843310044}}</ref>

== Notes and references ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1529434" నుండి వెలికితీశారు