భారతదేశంలో బ్రిటిషు పాలన: కూర్పుల మధ్య తేడాలు

"British Raj" పేజీని అనువదించి సృష్టించారు
"British Raj" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 134:
[[దస్త్రం:British_Indian_Empire_1909_Imperial_Gazetteer_of_India.jpg|thumb|300x300px|1909 నాటి బ్రిటీష్ ఇండియా సామ్రాజ్యం, బ్రిటీష్ ఇండియాని గులాబిరంగులోని రెండు షేడ్లతోనూ, నేపాల్ భూటాన్ మినహాయించి పసుపు రంగులో ప్రిన్స్ లీ స్టేట్స్ చూపుతోంది.]]
ప్రిన్స్ లీ స్టేట్ నే స్థానిక రాజ్యం, లేదా భారతీయ రాజ్యం అని కూడా అంటూంటారు. అది నామమాత్ర సార్వభౌమత్వాన్ని కలిగి భారతీయ మూలాలున్న పరిపాలకుడు వుండి బ్రిటీష్ ప్రభుత్వంతో అనుబంధ కూటమి కలిగిన ప్రాంతం.<ref name="Markovits2004">{{cite book|author = Markovits, Claude|title = A history of modern India, 1480–1950|url = http://books.google.com/books?id=uzOmy2y0Zh4C|year = 2004|publisher = Anthem Press|pages = 386–409|isbn = 9781843310044}}</ref> 1947 ఆగస్టులో బ్రిటన్ నుంచి భారతదేశం, పాకిస్థాన్లకు స్వాతంత్రం వచ్చేనాటికి దాదాపుగా 565 స్థానిక రాజ్యాలు ఉన్నాయి. స్థానిక రాజ్యాల్లో, నేరుగా బ్రిటీష్ పాలన లేనందున అవి బ్రిటీష్ ఇండియాలో భాగం కాదు. పెద్ద రాజ్యాలకు బ్రిటన్ తో రాజులకు కలిగే హక్కులను గుర్తిస్తూ ఒప్పందాలు ఉన్నాయి; చిన్న రాజ్యాల్లో రాజులకు కేవలం కొద్దిపాటి హక్కులే వుండేవి. స్థానిక రాజ్యాల నడుమ విదేశీ వ్యవహారాలు, రక్షణ మరియు ప్రధానమైన రవాణా, సమాచార ప్రసారం వంటివి బ్రిటీష్ అధీనంలో ఉండేవి.<ref>{{cite web|title = Provinces of British India|url = http://www.worldstatesmen.org/India_BrProvinces.htm|website = Worldstatesmen.org|publisher = Worldstatesmen|accessdate = 2 August 2014}}</ref> బ్రిటీషర్లు రాజ్యాల్లోని అంతర్గత రాజకీయాలపై కూడా సాధారణ ప్రభావం చూపించేవారు, వివిధ పాలకులకు గుర్తింపునివ్వడం లేదా ఇవ్వకపోవడం ద్వారా సాధించేవారు. 600 స్థానిక రాజ్యాలున్నా అత్యధికం చాలా చిన్నవి, ప్రభుత్వ పాలన వ్యవహారాలను బ్రిటీషర్లకే కాంట్రాక్టుగా ఇచ్చేసేవి. 25 చదరపు కిలోమీటర్లు (10 చదరపు మైళ్ళు) మించిన విస్తీర్ణంలోనివి కేవలం 200 రాజ్యాలే వుండేవి.<ref name="Markovits2004">{{cite book|author = Markovits, Claude|title = A history of modern India, 1480–1950|url = http://books.google.com/books?id=uzOmy2y0Zh4C|year = 2004|publisher = Anthem Press|pages = 386–409|isbn = 9781843310044}}</ref>
 
=== నిర్వహణ ===
Following the Indian Rebellion of 1857 (usually called the Indian Mutiny by the British), the Government of India Act 1858 made changes in the governance of India at three levels:
 
== Notes and references ==