న్యూయార్క్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 120:
ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో న్యూయార్క్ ప్రముఖ వ్యాపారకేంద్రంగా అభివృద్ధి సాధించింది. [[1754]]వ సంవత్సరంలో ''రెండవ కింగ్ జార్జ్ '' ధార్మిక సౌజన్యంతో ''కింగ్ కాలేజ్ '' పేరుతో స్థాపించ బడింది. అమెరికన్ తిరుగుబాటు యుద్ధ సమయంలో ''న్యూయార్క్ కంపాజిన్ ''పేరుతో (న్యూయార్క్ యుద్ధం) ఈ నగరం వరస యుద్ధాలకు రంగస్థలంగా మారింది. న్యూయార్క్ నగరంలో కాంటినెంటల్ కాంగ్రెస్ కూటమి జరిగింది. [[1789]]వ సంవత్సరంలో వాల్ స్ట్రీట్ లో అమెరికా సంయుక్త రాష్ట్రాల మొదటి ప్రెసిడెంట్ ''జార్జ్ వాషింగ్ టన్ ''చే ఫెడరల్ హాల్ ప్రారంభోత్సవం జరిగింది. [[1790]] వ సంవత్సరం నాటికి అభివృద్ధిలో [[ఫిలడెల్ఫియా]] ను అధిగమించి అమెరికాలో పెద్దనగరంగా మొదటి స్థానంలో నిలిచింది.

[[దస్త్రం:Mulberry Street NYC c1900 LOC 3g04637u edit.jpg|thumb|left|మాన్ హట్టన్ లోని ''ముల్ బెర్రీ ''వీధి]]
19 శతాబ్దంలో వలసప్రజల రాక నగర అభివృద్ధి చెట్టాపట్టాలేసుకుని నడవటం ప్రారంభం అయింది. మాన్‌హట్టన్ చుట్టూ ఆనుకుని నగరం విస్తరించింది. దీనికి ''కమీషర్స్ ప్లాన్ ఆఫ్ 1811'' పేరుతో చేపట్టిన నగరాభివృద్ధి ప్రణాళిక దోహదం చేసింది. [[1819]]వ సంవత్సరంలో తెరవబడిన ''ఎరిక్ కెనాల్ ''విస్తారమైన ఉత్తర అమెరికా లోతట్టు ప్రాంతనికి చెందిన అంట్లంటిక్ వ్యవసాయ సంభదిత వ్యాపారానికి ద్వారాలు తెరుచుకోవడానికి దోహదమైంది. ఐరిష్ వలస జాతీయుల రాజకీయపక్క బలంతో స్థాపించబడిన ''టమ్మీ హాల్ '' స్థానిక రాజకీయాలపై ఆధిక్యత సాధించింది. గుర్తించ తగినంత స్వతంత్ర్య నల్లజాతీయుల జనసంఖ్య మాన్‌హట్టన్ లోని బ్రూక్లిన్ ప్రాంతంలో స్థిరపడసాగారు. [[1827]] వ సంవత్సరం నుండి ఇక్కడ బానిసలు అధికసంఖ్యలో నివశించారు .

1861-1865 మధ్య కాలంలో ''అమెరికా సివిల్ వార్ ''సమయంలో బలవంతంగా రక్షణదళంలో చేర్చడానికి వ్యతిరేకంగా '' డ్రాఫ్ట్ రాయిట్స్ ఆఫ్ 1863 ''
చెలరేగిన తిరుగుబాటు [[అమెరికా]] చరిత్రలో గుర్తించదగిన అశాంతిని సృష్టించింది.అప్పటి వరకు ప్రత్యేక నగరంగా ఉన్న న్యూయార్క్ నగరం [[1898]] వ సంవత్సరం నుండి ఇతర కౌంటీలను కలుపుతూ కొత్త న్యూయార్క్ మహానగరంగా అవతరించింది.ది కౌంటీ ఆఫ్ న్యూయార్క్,ది కౌంటీ ఆఫ్ రిచ్‌మండ్ మరియు ''దికౌంటీ ఆఫ్ క్వీన్స్'' పడమటి భాగంలో కొంత ఈ మహానగరంలో భాగాలైనాయి.[[1904]] వ సంవత్సరం లో ఆరంభించిన ''ది న్యూయార్క్ సిటీ సబ్‌వే '' కొత్త నగరాన్ని ఒకటిగా చేరడానికి మరింత దోహద పడింది.20 వశతాబ్దం సగభాగంలోనే ఈ నగరం పారిశ్రామికంగా వ్యాపారికంగా మరియు సమాచార రంగం అభివృద్దిలో అంతర్జాతీయ కేంద్రంగా మారింది. దక్షిణ అమెరికా నుండి పెద్ద మొత్తంలో వలసవచ్చిఉత్తర అమెరికాలో స్థిరపడే ఆఫ్రికన్ అమెరికన్లకు [[1920]] వ సంవత్సరం లో న్యూయార్క్ కేంద్రం అయింది.ఈ వలసలను గ్రేట్ మైగ్రేషన్‌గా వర్ణించబడింది.[[1916]] వ సంవత్సరంలో ఉత్తర అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్లు ఎక్కువగా నివసించే నగరంగా న్యూయార్క్‌ను గుర్తించారు.ఆర్ధిక రంగంలో జరిగిన విప్లవాత్మక ఆభివృద్ధి కారణంగా ఆకాశహర్మ్యాల నిర్మాణాలు అభివృద్ధి ప్రారంభం అయింది.[[1948]] వ సంవత్సరం నాటికంతా పోటాపోటీగా నిర్మించబడిన ఈ నిర్మాణాల కారణంగా న్యూయార్క్ అంతర్జాతీయ ప్రాముఖ్యత సంతరించుకోవడంలో [[లండన్]] నగరాన్ని అధిగమించింది.ఈ ప్రాముఖ్యత ఒక శతాబ్ద కాలం కొనసాగింది.''గ్రేట్ డిప్రెషన్ ''పేరుపొందిన ఆర్ధిక సంక్షోభం కాలంలో ఆర్ధిక సంస్కర్తగా గుర్తింపు పొందిన ''ఫియోరెల్లో లాగార్డియా '' రాకతో న్యూయార్క్ రాజకీయాలు కొత్త రూపు దిద్దుకున్నాయి.ఎనిమిది సంవత్సరాల కాలం న్యూయార్క్ రాజకీయాలు రిపబ్లికన్ల ఆధిక్యతలో కొనసాగాయి.డెమాక్రటిక్ ఓటమి ''ఫాల్ ఆఫ్ ది టామ్మనీ హాల్‌ ''గా అభివర్ణించబడింది.

చెలరేగిన తిరుగుబాటు [[అమెరికా]] చరిత్రలో గుర్తించదగిన అశాంతిని సృష్టించింది.అప్పటి వరకు ప్రత్యేక నగరంగా ఉన్న న్యూయార్క్ నగరం [[1898]] వ సంవత్సరం నుండి
ఇతర కౌంటీలను కలుపుతూ కొత్త న్యూయార్క్ మహానగరంగా అవతరించింది.ది కౌంటీ ఆఫ్ న్యూయార్క్,ది కౌంటీ ఆఫ్ రిచ్‌మండ్ మరియు ''దికౌంటీ ఆఫ్ క్వీన్స్'' పడమటి భాగంలో కొంత ఈ మహానగరంలో భాగాలైనాయి.[[1904]] వ సంవత్సరం లో ఆరంభించిన ''ది న్యూయార్క్ సిటీ సబ్‌వే '' కొత్త నగరాన్ని ఒకటిగా చేరడానికి మరింత దోహద పడింది.20 వశతాబ్దం సగభాగంలోనే ఈ నగరం పారిశ్రామికంగా వ్యాపారికంగా మరియు సమాచార రంగం అభివృద్దిలో అంతర్జాతీయ కేంద్రంగా మారింది.
దక్షిణ అమెరికా నుండి పెద్ద మొత్తంలో వలసవచ్చిఉత్తర అమెరికాలో స్థిరపడే ఆఫ్రికన్ అమెరికన్లకు [[1920]] వ సంవత్సరం లో న్యూయార్క్ కేంద్రం అయింది.ఈ వలసలను గ్రేట్ మైగ్రేషన్‌గా వర్ణించబడింది.[[1916]] వ సంవత్సరంలో ఉత్తర అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్లు ఎక్కువగా నివసించే నగరంగా న్యూయార్క్‌ను గుర్తించారు.ఆర్ధిక రంగంలో జరిగిన విప్లవాత్మక ఆభివృద్ధి కారణంగా ఆకాశహర్మ్యాల నిర్మాణాలు అభివృద్ధి ప్రారంభం అయింది.[[1948]] వ సంవత్సరం నాటికంతా పోటాపోటీగా నిర్మించబడిన ఈ నిర్మాణాల కారణంగా న్యూయార్క్ అంతర్జాతీయ ప్రాముఖ్యత సంతరించుకోవడంలో [[లండన్]] నగరాన్ని అధిగమించింది.ఈ ప్రాముఖ్యత ఒక శతాబ్ద కాలం కొనసాగింది.''గ్రేట్ డిప్రెషన్ ''పేరుపొందిన ఆర్ధిక సంక్షోభం కాలంలో ఆర్ధిక సంస్కర్తగా గుర్తింపు పొందిన ''ఫియోరెల్లో లాగార్డియా '' రాకతో న్యూయార్క్ రాజకీయాలు కొత్త రూపు దిద్దుకున్నాయి.ఎనిమిది సంవత్సరాల కాలం న్యూయార్క్ రాజకీయాలు రిపబ్లికన్ల ఆధిక్యతలో కొనసాగాయి.డెమాక్రటిక్ ఓటమి ''ఫాల్ ఆఫ్ ది టామ్మనీ హాల్‌ ''గా అభివర్ణించబడింది.

[[దస్త్రం:New York City Midtown from Rockefeller Center NIH.jpg|thumb|left|న్యూయార్క్ లోని మిడ్ టౌన్ మాన్‌హట్టన్]]
రెండవ ప్రపంచ యుద్ధానంతరం తిరిగివచ్చిన వారు మరియు యురోపియన్ నుండి వలస వచ్చిన ప్రజల కారణంగా న్యూయార్క్‌లో యుద్ధానంతర ఆర్ధికపురోగతి ఆరంభం అయింది.తూర్పు క్వీన్స్‌లో పెద్ద సంఖ్యలో నివాసగృహ ఆభివృద్ధి కొనసాగింది.రెండవ ప్రపంచయుద్ధం నుండి న్యూయార్క్ సురక్షితంగా బయటబడింది.
అభివృద్ధి పధంలో కొనసాగుతున్న అంతర్జాతీయ నగరంగా న్యూయార్క్ నగరం గుర్తింపు పొందింది. అమెరికా అంతర్జాతీయంగా బలమైన ఆర్ధిక శక్తిగా ఆవిర్భవించింది.
[[1950]] వ సంవత్సరం వరకు అమెరికా ప్రభుత్వ ప్రధాన కేంద్రంగానూ న్యూయార్క్ కొనసాగింది. ''అబ్‌స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజమ్ ''ఆవిర్భావం కళారంగంలోనూ అంతర్జాతీయ ప్రాముఖ్యత సాధించడంలో [[పారిస్]] నగరాన్ని అధిగమించింది.[[1960]] వ సంవత్సరంలో ఆరంభమైన ఆర్ధిక సంక్షోభం,నేరాల పెరుగుదల మరియు జాతివివక్ష కారణంగా పెరిగిన ఉద్రిక్తత [[1970]] వ సంవత్సరం నాటికి శిఖరాగ్రాన్ని చేరింది.

[[దస్త్రం:LOC Lower Manhattan New York City World Trade Center August 2001.jpg|thumb|left|మాన్‌హట్టన్ ఆకాశహర్మ్యాలు -2001]]
ఆర్ధికరంగంలో తీసుకువచ్చిన సంస్కరణల కారణంగా పరిస్థితి కొంత మెరుగైంది.[[1980]] వ సంవత్సరం నాటికి జాతి వివక్ష కారణంగా చెలరేగిన ఉద్రిక్తత సద్దుమణిగింది.నేరాలసంఖ్య
ఎక్కువశాతం తగ్గుముఖం పట్టింది.[[ఆసియా]] మరియు [[లాటిన్ అమెరికా]] నుండి వలస ప్రజల రాక పెరగ సాగింది.ముఖ్యమైన రంగాలలో అభివృద్ధి ఆరంభమైంది ముఖ్యంగా సాంకేతిక రంగంలో ఈ మార్పు ఎక్కువగా ఉంది.ఇది నగర ఆర్ధిక అభివృద్ధికి దోహదమైంది.[[2000]] వ సంవత్సరం నాటికి నగర జనసంఖ్య శిఖరాన్నధిరోహించింది.
తీవ్రవాదులు జరిపిన ''2001 సెప్టెంబర్ 11 వైమానిక దాడి ''ప్రజలు ఇప్పటికీ మరచిపోలేని విషాదం. ప్రపంచ వ్యాపార కేంద్రం(వరల్డ్ ట్రేడ్ సెంటర్)పై తీవ్రవాదులు జరిపిన దాడిలో 3,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ప్రదేశం నగరంలోని సందర్శనీయ ప్రదేశాలలో ఒకటి.

=== ప్రకృతి వైపరీత్యాలు ===
అభివృద్ధి మాత్రమే కాక ఈ నగరం వైపరీత్యాలను ఎదుర్కుంది.[[1904]] వ సంవత్సరంలో తూర్పు నది(ఈస్ట్ రివర్) లోజరిగిన మర పడవ (స్టీమ్ బోట్) '''జనరల్ స్లోకమ్'''‌ మంటల పాలు కావడంతో
బోట్లో ఉన్న 1021 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.1911 ది ట్రయాంగిల్ షిర్ట్‌వైస్ట్ ఫాక్టరీ ఫైర్ గా పేర్కొనబడిన అగ్నిప్రమాదంలో 146 మంది దుస్తులు తయారీ పనివాళ్ళు ప్రాణాలు కోల్పోయారు . తరువాత కాలంలో పరిశ్రమలో సురిక్షిత కార్యక్రమాలు మెరుగుపరచబడ్డాయి.ఈ ప్రదేశంలో నిర్మాణదశలో ఉన్న
''ఫ్రీడమ్ టవర్ ''(స్వాతంత్ర్య గోపురం)2012 వ సంవత్సరం నాటికి తన నిర్మాణకార్యక్రమాలు పూర్తిచేసుకుంటుందని అంచనా.

"https://te.wikipedia.org/wiki/న్యూయార్క్" నుండి వెలికితీశారు