హెలికాప్టరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం using AWB
పంక్తి 9:
పంకా తిరగడంతో పైకి లేచిన హెలికాప్టర్ దానికి వ్యతిరేక దిశలో గిరగిరా తిరగాలి కదా. మరి దాన్ని ఆపాలంటే, మెయిన్ రోటర్ తిరిగే దిశకు వ్యతిరేకంగా పనిచేసే సమానమైన బలం కావాలి. ఈ బలాన్ని హెలికాప్టర్ తోకకు ఉండే రెక్కలు (టెయిల్ రోటర్) కలిగిస్తాయి. ఈ రెక్కలు తిరగడం వల్లనే హెలికాప్టర్ పైకి లేచిన తర్వాత స్థిరంగా ఉండ గలుగుతుంది. హెలికాప్టర్ తలమీద, తోక దగ్గర ఉండే రెక్కల్ని ఒకే ఇంజను ద్వారా తిప్పే ఏర్పాటు ఉంటుంది.
 
ఇక 'కాక్ పిట్'లో పైలట్ దగ్గర రెండు రకాల కంట్రోల్సు ఉంటాయి. ఒకటి 'సైకిక్ కంట్రోల్' అయితే, మరొకటి 'కలెక్టివ్ కంట్రోల్'. సైకిక్ కంట్రోల్ ద్వారా పైలెట్ హెలికాప్టర్‌ను ముందుకు, వెనక్కు, కుడి ఎడమలకు తిప్పకలుగుతాడు. కలెక్టివ్ కంట్రోల్ ద్వారా పైకి, కిందికి తిప్పకలుగుతాడు. [[పైలట్]] కాళ్ల దగ్గర టెయిల్ రోటర్ వేగాన్ని నియంత్రించే పెడల్స్ ఉంటాయి. ఇన్ని సదుపాయాలున్న హెలికాప్టర్‌ని 75 సంవత్సరాల క్రితం [[ఐగర్ సికోరస్కీ]] అనే ఇంజనీరు రూపొందించాడు .<ref>http://science.howstuffworks.com/transport/flight/modern/helicopter.htm</ref>.
 
== ఉపయోగాలు ==
"https://te.wikipedia.org/wiki/హెలికాప్టరు" నుండి వెలికితీశారు