జూన్ 6: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
* [[1936]]: [[దగ్గుబాటి రామానాయుడు]], తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత మరియు భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (మ.2015)
* [[1929]]: [[సునీల్‌దత్]], భారత సినిమా నటుడు,రాజకీయవేత్త జననం. (మ.2005)
* [[1947]]: [[మామిడిపల్లి వీరభద్ర రావు|సుత్తి వీరభద్ర రావు]], తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో మరియు నాటక కళాకారుడు. (మ.1988)
* [[1956]]: [[జాన్ బోర్గ్]], [[స్వీడన్]] కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు.
* [[1976]]: [[జ్యోతిరాణి. జి]], రంగస్థల నటిగా సుమారు 20 సంవత్సరాల అనుభవం గడించారు.
"https://te.wikipedia.org/wiki/జూన్_6" నుండి వెలికితీశారు