1912: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
== జననాలు ==
* [[గోరా]] గారి [[భార్య]] [[సరస్వతీ గోరా]] సంఘసేవిక, మతాతీత మానవతావాది. మానవులంతా సమానమనే భావం సమాజంలో నెలకొనాలంటే, ఇన్ని కులాలు, మత విశ్వాసాలుంటే సాధ్యంకాదు. నాస్తిక వాదమొక్కటే శరణ్యం. కుల, మత రహిత సమసమాజమే ధ్యేయం అనేవారు. [[విజయనగరం]]లో 1912లో జన్మించింది.
* [[జూన్ 9]]: [[ఉమ్మెత్తల గోపాలరావు]], నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు [[ఉమ్మెత్తల గోపాలరావు]].
* [[జూలై 1]] - :[[కె.వి.రెడ్డి]], గా సుప్రసిద్ధుడైన కదిరి వెంకట రెడ్డి ఎన్నో ఉత్తమ చిత్రాలను తెలుగు తెరకు అందించిన ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత మరియు రచయిత.[ (మ.1972])
* [[జూలై 31]]: [[మిల్టన్ ఫ్రీడ్‌మన్]], [[అమెరికా]]కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత [[మిల్టన్ ఫ్రీడ్‌మన్]].
* [[ఆగస్టు 6]] -: [[కొత్త రఘురామయ్య]], రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్‌సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించారు/[మసేవలందించి పేరు సంపాదించాడు. (మ.1979])
* [[ఆగస్టు 16]] -: [[వానమామలై వరదాచార్యులు]], తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రముఖ పండితుడు, రచయిత/[. (మ.1984])
* [[సెప్టెంబర్ 10]]: భారత మాజీ ఉప రాష్ట్రపతి [[బి.డి.జెట్టి]].
* [[డిసెంబరు 16]] -: [[ఆదుర్తి సుబ్బారావు]], తెలుగు సినిమా దర్శకులు, /చలన చిత్ర నిర్మాత/ , రచయిత. [(మ.1975])
*[[
 
[[వర్గం:1912 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/1912" నుండి వెలికితీశారు