"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

కార్డుమీద pies అని ఉండడంవల్ల రూపాయిలో ఈ పైస 64వ వంతు అని నేను అనుకున్నాను. కానీ మరొక పాఠకుడు అది తప్పు అంటున్నాడు. వికిపీడియా యీ వివరాలు సరిగా లేవు.
ఈ నాణేలగురించి ఎవరికైనా తెలుసా."[https://www.facebook.com/] [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 02:48, 6 జూన్ 2015 (UTC)
==తిరుగు రాక==
రెండు సంవత్సరముల తరువాత వికీ ప్రవేశము చేశాను. అసంపూర్తిగా వదిలివేసిన వ్యాసాలు చాలా ఉన్నాయి. ఆ పని కొనసాగిస్తాను. వికీ సమావేశములకు రాలేక పోయాను. కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారము ఇచ్చినందులకు తెలుగు వికీ నిర్వాహకులకు ధన్యవాదములు.[[వాడుకరి:Kumarrao|Kumarrao]] ([[వాడుకరి చర్చ:Kumarrao|చర్చ]]) 09:25, 6 జూన్ 2015 (UTC)
1,737

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1529650" నుండి వెలికితీశారు