జూన్ 6: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
* [[1902]]: [[కె.ఎల్.రావు]], ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు. (మ.1902)
* [[1909]]: [[చోడగం అమ్మన్నరాజా]], [[సరోజిని నాయుడు]], [[దుర్గాబాయి దేశ్‌ముఖ్]] వంటి ప్రముఖులు వచ్చి ప్రచారం చేశారు. ఈమె విజయం సాధించి శాసనసభ్యురాలు అయ్యారు.
* [[1915]]: [[చండ్ర రాజేశ్వరరావు]], ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామ్యవాది, [[తెలంగాణా సాయుధ పోరాటం]] లో నాయకుడు. (మ.1994)
* [[1929]]: [[సునీల్‌దత్]], భారత సినిమా నటుడు,రాజకీయవేత్త జననం. (మ.2005)
* [[1936]]: [[దగ్గుబాటి రామానాయుడు]], తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత మరియు భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (మ.2015)
"https://te.wikipedia.org/wiki/జూన్_6" నుండి వెలికితీశారు