"ఆర్తీ అగర్వాల్" కూర్పుల మధ్య తేడాలు

== మరణం ==
గత కొంతకాలంగా స్థూలకాయం, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న ఆర్తీ చికిత్సకోసం అమెరికా వెళ్లి అక్కడే చికిత్స తీసుకున్నది. జూన్ 4, 2015న అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపోసక్షన్ సర్జరీ చేయించుకుంది. చికిత్స వికటించడంతో గుండెపోటు వచ్చి ఇన్ ఫెక్షన్ తలెత్తడంతో అనూహ్యంగా [[జూన్ 6]], [[2015]] న కన్ను మూసింది.
 
'''కారణం'''
హీరోయిన్ ఓరియెంటెడ్ "జంక్షన్‌లో జయమాలిని" చిత్రం కోసం బరువు తగ్గడానికి ఆర్తి చేసిన ప్రయత్నమే ఆమె ప్రాణాలమీదకు తెచ్చింది. ఈ సినిమాలో డ్యూయెల్ రోల్‌ ఉండగా, ఒక పాత్రలో మాస్ ఇమేజ్ కోసం ఆర్తి వెయిట్ తగ్గాల్సివచ్చింది. అప్పటికి 89 కేజీల బరువున్న ఆర్తి 63 కేజీలకు తగ్గింది. మరో మూడు కేజీల బరువు తగ్గడం కోసం లైపో సెక్షన్ చేయించుకోవడానికి ఆమె తన జన్మస్థలమైన అమెరికాలోని న్యూజెర్సీ నగరానికి వెళ్లింది. <ref>[http://www.andhrajyothy.com/Artical.aspx?SID=117012&SupID=24] ఆంధ్రజ్యోతి శనివారం, జూన్ 6, 2015 </ref>
 
== నటించిన చలన చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1529794" నుండి వెలికితీశారు