ఆర్తీ అగర్వాల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== సినీరంగ ప్రవేశం ==
14 సంవత్సరాల వయసులో మొదట మోడలింగ్‌రంగంలోకి ప్రవేశించింది. [[ఫిలడెల్ఫియా]] లోని ఓ స్టేజ్‌ షోలో డాన్స్ చేయడానికి హీరో సునీల్‌శెట్టి ఆమెను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి బిగ్‌ బీ [[అమితాబ్ బచ్చన్]] ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 
 
ప్రముఖ నిర్మాత [[డి.సురేష్ బాబు]] నిర్మించిన [[నువ్వు నాకు నచ్చావ్]] చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి కథానాయికగా పరిచయమయింది. ఈ చిత్రంలో కథానాయకుడు [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]. ఆ సినిమా ఘన విజయం సాధించి ఆమెకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది. తెలుగు సినీరంగంలో 2000 దశకంలో అగ్ర కథానాయకులుగా భావించబడిన [[చిరంజీవి]], [[వెంకటేష్]], [[బాలకృష్ణ]] మరియు [[నాగార్జున]] ల సరసన నటిండమ కాక యువతరం కథానాయకులైన [[మహేష్ బాబు]], [[జూనియర్ ఎన్టీయార్]], [[ప్రభాస్]], [[రవితేజ (నటుడు)|రవితేజ]],[[ఉదయ్ కిరణ్]], [[తరుణ్]] లతో నటించిన ఘనత ఆర్తీకి దక్కింది. [[బి.గోపాల్]] దర్శకత్వంలో వరుసగా నాలుగు సినిమాలలో నటించింది (చివరిది అతిధి పాత్ర). [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] సరసన నటించిన మూడు చిత్రాలు [[నువ్వు నాకు నచ్చావ్]], [[వసంతం]], [[సంక్రాంతి]] ఘనవిజయం సాధించాయి.
 
"https://te.wikipedia.org/wiki/ఆర్తీ_అగర్వాల్" నుండి వెలికితీశారు