2011: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
== మరణాలు ==
* [[జనవరి 21]]: [[ఇ.వి.వి.సత్యనారాయణ]], ప్రముఖ సినిమా దర్శకుడు. (జ.1958)
* [[ఫిబ్రవరి 22]]: [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి]], ప్రముఖ నటుడు మరియు రచయిత.
* [[జూన్ 3]]: [[కరుటూరి సూర్యారావు]], కష్టే ఫలీ అనే నానుడి నిజము చేసిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త. [(జ.1933])
* [[జూన్ 7]]: [[నటరాజ రామకృష్ణ]]''' , పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు.[ (జ. 1933])
* [[సెప్టెంబరు 3]]: [[నండూరి రామమోహనరావు]] , తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు., పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా ప్రసిద్ధులు. [(జ., 1927])
* [[సెప్టెంబరు 21]]: [[తుమ్మల వేణుగోపాలరావు]]. ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త మరియు వామపక్ష భావజాలసానుభూతిపరుడు./[ (జ. 1928])
* [[అక్టోబరు 28]]: [[దూసి బెనర్జీ భాగవతార్]], బెనర్జీవృత్తి గాయకుడు, సంగీత దర్శకుడుప్రసిద్ధిదర్శకుడు, ప్రసిద్ధ హరికథ కళాకారుడుమతంకళాకారుడు, హిందూరంగస్థలరంగస్థల నటుడు, వ్యాఖ్యాత,తబలాకళాకారుడు, తబలా హరికథా భాగవతార్‌.[జకళాకారుడు. ?]
* [[నవంబరు 28]]: [[అవసరాల రామకృష్ణారావు]] కథలు, నవలల ప్రముఖ రచయిత. [జ.1931]
* [[డిసెంబరు 25]]: [[ఇలపావులూరి పాండురంగారావు]], శతాధిక గ్రంథరచయిత. అనువాదకుడిగా సుప్రసిద్ధుడు.[(జ.1930])
 
== అవార్డులు ==
"https://te.wikipedia.org/wiki/2011" నుండి వెలికితీశారు