2011: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
* [[సెప్టెంబరు 21]]: [[తుమ్మల వేణుగోపాలరావు]]. ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త మరియు వామపక్ష భావజాలసానుభూతిపరుడు. (జ.1928)
* [[అక్టోబరు 28]]: [[దూసి బెనర్జీ భాగవతార్]], బెనర్జీవృత్తి గాయకుడు, సంగీత దర్శకుడు, ప్రసిద్ధ హరికథ కళాకారుడు, రంగస్థల నటుడు, వ్యాఖ్యాత, తబలా కళాకారుడు.
* [[నవంబరు 28]]: [[అవసరాల రామకృష్ణారావు]] కథలు, నవలల ప్రముఖ రచయిత. [(జ.1931])
* [[డిసెంబరు 25]]: [[ఇలపావులూరి పాండురంగారావు]], శతాధిక గ్రంథరచయిత. అనువాదకుడిగా సుప్రసిద్ధుడు.(జ.1930)
 
"https://te.wikipedia.org/wiki/2011" నుండి వెలికితీశారు