2013: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
== మరణాలు ==
* [[ఏప్రిల్ 21]]-: [[అంబటి బ్రాహ్మణయ్య]], ప్రముఖ రాజకీయ వేత్త (జ. 1940)
* [[మే 17]]: [[కలేకూరు ప్రసాద్]], సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి.
* [[మే 24]]: [[రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు]], తెలుగు అక్షర శిఖరం, ప్రముఖ రచయిత, సాహితీ వేత్త. (జ.1928)
* [[జూన్ 7 ]]-: [[జె.వి.రాఘవులు]] ( జెట్టి వీర రాఘవులు ), తెలుగు సినిమా సంగీత దర్శకుడు. /[జ. ]
* [[జూన్ 20]]-: [[ఆలూరు భుజంగ రావు ]], విరసం సీనియర్‌ సభ్యుడు, ప్రముఖ రచయిత, అనువాదకుడు.
* [[జూలై 4]]: [[గంటి ప్రసాదం]], నక్సలైటు నాయకుడు గా మరిన కవి.
* [[ఆగష్టు 3]]-: [[ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి]], మాజీ మంత్రి, రాజకీయ కురువృద్దుడు.
* [[ఆగస్టు 1]]-: [[పి.వి.రంగారావు]], పి.వి.నరసింహారావు కుమారుడు, రాష్ట్ర మాజీ మంత్రి.
* [[ఆగస్టు 3]]-: [[ప్రియంవద]], తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు.
* [[సెప్టెంబరు 16]]-: [[తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి]], ప్రముఖ హేతువాది మరియు వామపక్షవాది. /[జ. 1920]
* [[సెప్టెంబరు 20]]-: [[ఛాయరాజ్]], శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ కవి మరియు రచయిత. ఈయన "జనసాహితి" రాష్ట్ర అధ్యక్షుడుగా యున్నారు./[జ. 1948]
* [[డిసెంబరు 7]]-: [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]], తెలుగు సినిమా హాస్యనటుడు.[జ. 1954]
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/2013" నుండి వెలికితీశారు