1959: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
 
== జననాలు ==
* [[జనవరి 2]]: [[కీర్తి ఆజాద్]], భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు [[కీర్తి ఆజాద్]].
* [[జనవరి 21]] - : [[ఎండ్లూరి సుధాకర్]], తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం, నన్నయ్య ప్రాంగణం రాజమండ్రిలో ఆచార్యుడు , పీఠాధిపతి.
* [[జనవరి 6]]: [[కపిల్ దేవ్]], [[భారత క్రికెట్ జట్టు]] మాజీ కెప్టెన్ [[కపిల్ దేవ్]].
* [[ఏప్రిల్ 3]] -: [[జయసుధ]], తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత.
* [[ఏప్రిల్ 22]] -: [[దగ్గుబాటి పురంధరేశ్వరి]], ప్రముఖ రాజకీయ నాయకురాలు. పార్లమెంటు సభ్యురాలు.
* [[మే 25]] -: [[కేతిరెడ్డి సురేష్‌రెడ్డి]], ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పీకరు, కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు
* [[జూన్ 8]]: [[మాడుగుల నాగఫణి శర్మ]], అవధాని.
* [[జూలై 14]] -: [[చాగంటి కోటేశ్వరరావు]], రవచనప్రవచన చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర ప్రభుత్వ ఉద్యోగి
* [[ఆగష్టు 29]]: ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు [[అక్కినేని నాగార్జున]], ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు.
* [[డిసెంబర్ 21]]: [[కృష్ణమాచారి శ్రీకాంత్]], [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు [[కృష్ణమాచారి శ్రీకాంత్]].
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/1959" నుండి వెలికితీశారు