ఎం.ఎఫ్. హుసేన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
*మతపరమైన విషయాల్లో హుస్సేన్‌ సృజనాత్మక చిత్రకళా భాష ప్రజలకు అర్థం కాకపోవటమే దీనంతటికీ మూలం --[[షిరిన్‌ గంగూలీ]]
*ఆయన మరణం ఆధునిక కళకు నష్టం .హిందూ దేవతల చిత్రాలు గీసే సమయంలో హుస్సేన్‌ పొరపాటు పడ్డారు. ఆయన ఆత్మకు[[అల్లా]] శాంతి చేకూర్చుగాక' -- [[బాల్‌థాకరే]] ..[[శివసేన]] అధినేత
*''నేను నా సొంత గడ్డ మీద కాలు మోపలేకపోతుండటం బాధాకరంగానే ఉంది. దీనికి కేవలం కొద్దిమందే కారకులు. నేనొక జానపద చిత్రకారుడిలాంటి వాణ్ణి! ప్రపంచంలో నాకంటూ ఎక్కడా స్టూడియో లేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కాన్వాస్‌ పెట్టుకోవటం.. బొమ్మలేసుకోవటం.. వెళ్లిపోవటం.. అంతే!
నేనే నేరమూ చెయ్యలేదు.నన్ను వ్యతిరేకించే వాళ్లు చాలా కొద్దిమందే.. నేను ఎందుకు తిరిగి రాలేనో వాళ్లకు తెలుసు.. నేనేమీ రాజకీయ నాయకుడినో, సామాజిక ఉద్యమకారుడినో కాదు. నేనో కళాకారుడిని. నేను చేసే ప్రతి పనీ ఓ కళాత్మకమైన వ్యక్తీకరణే! కళాకారుడి ప్రకటనే.
దేశవ్యాప్తంగా నా మీద దాఆపు 900 కేసులున్నాయి. ఇంత పెద్ద వయసులో ఎక్కడెక్కడో కోర్టుల చుట్టూ ఎక్కడ తిరుగుతాను? గత 12 ఏళ్లుగా మా లాయర్‌కు నెలనెలా 60-70 వేలు కడుతూనే ఉన్నా.నేను భారత్‌కు దూరం కాలేదు.. కాలేను''__ హుస్సేన్
*ఆయన శాశ్వతంగా వెళ్లిపోక మునుపే పంపించేశాం, తరిమేశాం... భయపెట్టి, బెదిరించి, మెడమీద కత్తిపెట్టి. ఒక కళాతపస్విని పొలిమేరలు దాటేదాకా తరిమితరిమి కొట్టాం.ఆయన జీవిత చరమాంకంలో వూపిరి సలుపుకోలేనన్ని కేసులు. బతుకు భయం. దిక్కు వెదుక్కొని పారిపోవాల్సిన పరిస్థితి...!
"https://te.wikipedia.org/wiki/ఎం.ఎఫ్._హుసేన్" నుండి వెలికితీశారు