దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 287:
 
:::[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]] గారికి, మీరు తెలియజేసినవి గ్రహించాను. AWB ప్రథమముగా వాడినప్పుడు దోషములు రావడం, ఆ తదుపరి సరిచేయడము జరిగినది. ప్రస్తుతము ఇంకా ఆ దోషములు గురించి మాత్రమే చర్చలోకి ఎవరు తీసుకున్న సమంజసము కాదేమో ? AWB మీరు మాత్రమే కాదు చాలామంది వాడుతున్నారు. ఇప్పటికీ నన్ను బాటు ద్వారా వాడమంటున్నారు. అందరికీ ఒకే నియమము ఉండాలి కదా ! నా సమాధానములు, చర్చలు వ్యక్తిగతమయినవి బహు అరుదుగా ఉంటాయి. తప్పులు లేకుండా (పోనీ పొరబాటుగా వచ్చినా, అవి నేనే సరిచేసుకొనే విధంగా) నన్ను AWB వాడమంటారా ? లేదా ? ఈ విషయము ఎవరూ తేల్చడము లేదు. నా ఒక్కడికే ఈ నియంత్రణ విధించారు. AWB వాడే వాళ్ళందరూ బాటు పద్దతిలో వాడితే నేను అదే పనిచేస్తాను. మనిషి మనిషికి ఒక పద్ధతి ఈ మధ్యన అలవాటుగా మార్చుకున్నారు. కొంతమంది చెప్పేదే ఆచరించాలి, అనుసరించాలి. దయచేసి కొత్త మస్థిష్కాలు గురించి గమనించండి. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 02:07, 3 జూన్ 2015 (UTC)
:::: [[వాడుకరి:JVRKPRASAD|ప్రసాద్]] గారూ, ఇటువచ్చాను, ఈ చర్చ కనిపించింది కాబట్టి వ్రాస్తున్నాను. AWB తరచుగా వాడితే బాటుతోనే వాడాలన్నది మీకే కాదు అందరికీనూ, :[[సభ్యుడు:C.Chandra Kanth Rao|చంద్రకాంతరావు గారూ]] మీరూ బాటు ఖాతా తీసుకుంటే బాగుంటుంది --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 03:34, 7 జూన్ 2015 (UTC)
 
== సముదాయేతర సంస్థలు ==