ఆర్తీ అగర్వాల్: కూర్పుల మధ్య తేడాలు

127 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
 
చిరంజీవి తో ఆమె నటించిన [[ఇంద్ర (సినిమా)|ఇంద్ర]] చిత్రం ఆర్తిని అగ్రతారగా నిలబెట్టింది. ప్రిన్స్ మహేష్‌తో [[బాబీ]].. బాలయ్యతో [[పల్నాటి బ్రహ్మ నాయుడు]].. విక్టరీ వెంకటేష్‌తో [[వసంతం]].. రవితేజతో [[వీడే]].. నాగార్జునతో [[నేనున్నాను]].. ప్రభాస్‌తో [[అడవిరాముడు]].. జూనియర్ ఎన్టీఆర్‌తో [[నరసింహుడు (సినిమా)|నరసింహుడు]].. సునీల్‌తో [[అందాల రాముడు (2006 సినిమా)|అందాలరాముడు]], [[రాజశేఖర్]] తో [[గోరింటాకు (2008 సినిమా)|గోరింటాకు]], [[తొట్టెంపూడి వేణు|వేణు]] తో [[దీపావళి (2008 సినిమా)|దీపావళి]], జెంటిల్‌మెన్‌ తదితర చిత్రాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి.
 
తెలుగులో సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది.
 
== ఇతర భాష సినిమాలు ==
1,89,126

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1530627" నుండి వెలికితీశారు