2012: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
== మరణాలు ==
* [[జనవరి 3]]: [[సి.జగన్నాథరావు]], ఆంధ్రప్రదేశ్ ఉప ఉపముఖ్యమంత్రి.
* [[ఆగస్టుజూన్ 68]]: [[కె.ఎస్.ఆర్.దాస్]] తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు., ఈయన యాక్షన్ మరియు క్రైమ్ చితాలు తీయడంలో సిద్ధహస్తుడు. (జ.1936)
* [[జూన్ 9]]: [[పాలపర్తి వెంకటేశ్వర్లు]], కలెక్టరుగా ఆదిలాబాదు జిల్లాకు వచ్చి అందరి ఆదరాభిమానాలు పొందినాడు
* [[జూలై 29]]: [[వెంపటి చిన సత్యం]], ఆంధ్ర నాట్యాలలో ప్రసిద్ది చెందిన [[కూచిపూడి]] నాట్యాచార్యుడు.
* [[ఆగస్టు 16]]:[[టి.జి.కమలాదేవి]], తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి. (జ.1930)
* [[ఆగస్టు 6]]: [[కె.ఎస్.ఆర్.దాస్]] తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. ఈయన యాక్షన్ మరియు క్రైమ్ చితాలు తీయడంలో సిద్ధహస్తుడు. (జ.1936)
* [[ఆగస్టు 7]]: [[సామల సదాశివ]], [[ఆదిలాబాదు జిల్లా]] కు చెందిన ప్రముఖ సాహితీవేత్త.
* [[ఆగష్టు 14]]: [[విలాస్‌రావు దేశ్‌ముఖ్]], భారత రాజకీయవేత్త జననం. (జ.1945)
"https://te.wikipedia.org/wiki/2012" నుండి వెలికితీశారు