అల్లసాని పెద్దన: కూర్పుల మధ్య తేడాలు

చి added en:
i changed the "sree krishnadevarayala" name for the correct link
పంక్తి 18:
 
===విశేషాలు===
ఇతను [[శ్రీకృష్ణదేవశ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవ రాయల ]] వారి ఆస్తానంలోని [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజముల]] లో అగ్రగణ్యుడు. సంకృతాంధ్ర కవిత్వం ఎలా ఉండాలో ఒక [[ఉత్పల మాల]] చెప్పి రాయల వారి చేత సన్మానం [[గండపెండేరం]] తొడిగించుకున్నవాడు. ఇతని [[మనుచరిత్ర]] ఆంధ్రవాఙ్మయములో ప్రధమ [[ప్రబంధము]] గా ప్రసిద్దికెక్కినది.
ఇతను కేవలం కవే కాక రాచకార్యాలలో కూడా రాయలవారికి సలహాలు ఇచ్చువాడు అందుకే ఇతనిని పెద్దనామాత్యుడు అని కూడా అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/అల్లసాని_పెద్దన" నుండి వెలికితీశారు