జూన్ 10: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
*[[1998]]: ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ పోటీలు [[ఫ్రాన్సు]] లో ప్రారంభమయ్యాయి.
==జననాలు==
* [[1892]]: [[పొణకా కనకమ్మ]], కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు,కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. (మ.1963)
* [[1908]]: [[ఈశ్వరప్రభు]], హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.
* [[1916]]: [[పైడిమర్రి సుబ్బారావు]], మరియు బహుభాషావేత్త. భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత.
"https://te.wikipedia.org/wiki/జూన్_10" నుండి వెలికితీశారు