"జూన్ 10" కూర్పుల మధ్య తేడాలు

10 bytes added ,  5 సంవత్సరాల క్రితం
* [[1892]]: [[పొణకా కనకమ్మ]], కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు, కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. (మ.1963)
* [[1908]]: [[ఈశ్వరప్రభు]], హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.
* [[1916]]: [[పైడిమర్రి సుబ్బారావు]], మరియు బహుభాషావేత్త. భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (మ.1988)
* [[1938]]: [[రాహుల్ బజాజ్]], ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త.
* [[1951]]: [[మంగు రాజా]], మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు.
* [[1958]]: [[ఇ.వి.వి.సత్యనారాయణ]], తెలుగు సినిమా ప్రరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు. (మ.2011)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1534307" నుండి వెలికితీశారు