గ్యాస్ ట్రబుల్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఆయుర్వేదం: clean up, replaced: విరోచనాలు → విరేచనాలు using AWB
పంక్తి 16:
*ఆకలి లేకపోవడం
*పెద్ద శబ్దంతో తేంపులు రావడం
కడుపు ఉబ్బరంగా ఉండి కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం, పొట్టలో గడబిడలు, ఆకలి లేకపోవడం, అన్నం హితవు లేకపోవడం, ఛాతిలో మంట, తేన్పులు ఎక్కువగా రావడం, తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక కడుపునొప్పి రావటం, మలబద్ధకం ఏర్పడటం, అపాన వాయువు ఎక్కువగా పోతుండడం, జీర్ణాశయంలో పుండు ఏర్పడి కడుపులో మంటతో కూడిన నొప్పిరావటం, నోటిలో నీళ్ళు ఊరడం, వాంతులు అవడం వంటి లక్షణాలుంటాయి. వైద్యపరిభాషలో ఈ లక్షణాలను డిస్పెప్పియా అంటారు
 
1.పొత్తి కదుపు లొ నొప్పిగ ఉంతుంది
 
==నివారణా చర్యలు<ref name="Acid reflux 101: Common causes, symptoms and treatments" />==
"https://te.wikipedia.org/wiki/గ్యాస్_ట్రబుల్" నుండి వెలికితీశారు