"కుటుంబం" కూర్పుల మధ్య తేడాలు

2,813 bytes added ,  5 సంవత్సరాల క్రితం
చి
14.96.41.93 (చర్చ) చేసిన మార్పులను RahmanuddinBot యొక్క చివరి కూర్పు వరకు తిప్...
చి (14.96.41.93 (చర్చ) చేసిన మార్పులను RahmanuddinBot యొక్క చివరి కూర్పు వరకు తిప్...)
==అంతర్జాతీయ కుటుంబ వ్యవస్థ దినోత్సవం==
అంతర్జాతీయ కుంటుబ వ్యవస్థ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1992 లో [[మే 15]] న ఈ దినోత్సవాన్ని జరుపుటకు నిశ్చయించింది<ref>{{citation|title=Encyclopedia of the United Nations and international agreements|page=699|author=Edmund Jan Osmańczyk, Anthony Mango|year=2003}}</ref>.
==కుటుంబం నుంచి కుటుంబాలు==
matter not available
ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అన్న , ఒక చెల్లె వీలైతే ఒక తమ్ముడు. ఇది చిన్న కుటుంబం. వీరికి తోడు తాతయ్య, బామ్మలు ఉండనే ఉంటారు. చిన్న కుటుంబమైనా, పెద్ద కుటుంబమైనా కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడపడమంటే అందరూ సంతోషంగా ఫీలవుతుంటారు. పిల్లలు చిన్నవయస్సులో ఉన్నపుడు తల్లిదండ్రుల చెంతనే ఉంటారు. వారు పెద్దవారై పెళ్లిళ్ళు అయిపోతే ఎవరి కుటుం బాలు వారివే. అంటే ఒక కుటుంబం నుంచి మరిన్ని కుటుంబాలు ఉదయిస్తాయి. ఒక కుటుంబం మరెన్ని కుటుంబాలను సృష్టించిన ప్పటికీ వంశవృక్షపు వేళ్లు మాత్రం మొదటి కుటుంబం వద్దే ఉంటా యి.
 
అందుకే సంవత్సరంలో ఒక రోజైనా అందరూ కలుసుకోవాల ని సరదాగా గడపాలని కోరుకోవడం సహాజం. ఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు పలుకరించుకునే సమయం చిక్కని కుటుంబాలు ఎన్నో.కేవలం ఫోన్‌లోనో, మొబైల్‌లోనో యో గక్షేమాలు కనుక్కునే కుటుం బాలు కూడా లేక పోలేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుం బా లకు మనదేశం పుట్టి ల్లు. ఇప్పుడు ఆ సం స్కృతి భూతద్దం పెట్టి వెతికినా దొరకదం టే అతిశయోక్తి కా దు. అనేక కుటుం బాలు వ్యక్తిగత కార ణాలతో విచ్ఛిన్నం కా వడం మనం రోజూ చూస్తూ ఉన్నదే. అయినప్పటికీ మన దేశంలో అనేక కు టుంబాల మధ్య కని పించే అన్యోన్యతా భావం మరే దేశంలోనూ కనిపించదు.
 
==సిరిసంపదల ఉమ్మడి కుటుంబాలు==
48

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1535092" నుండి వెలికితీశారు