మలేషియా: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 66:
}}
 
'''మలేషియా''' ఆగ్నేయాసియాలో ఒక రాజ్యాంగబద్ధమైన సమాఖ్య రాజ్యం (దేశం). మలేషియా లో 13 రాష్ట్రాలు, మరియు మూడు సమాఖ్య ప్రాంతాలు ఉన్నాయి. మలేషియా మొత్తం భూభాగం విస్తీర్ణం 329.847 చదరపు కిలోమీటర్ల (127,350 చ.మై.) గా ఉండి, [[దక్షిణ చైనా]] సముద్రంచే మలేషియా ద్వీపకల్పం(పెన్స్యులర్ మలేషియా) మరియు మలేషియా బోర్నియో అను రెండు సమాన భాగాలుగా వేరు చేయబడింది. భూ సరిహద్దులు థాయ్‌లాండ్, ఇండోనేషియా, మరియు బ్రునై దేశాలు, మరియు సముద్ర సరిహద్దులు [[సింగపూర్]], [[వియత్నాం]], మరియు [[ఫిలిప్పీన్స్]] దేశాలు. రాజధాని నగరం [[కౌలాలంపూరు]] మరియు పుత్రజయ సమాఖ్య ప్రభుత్వ కేంద్ర స్థానంగా ఉన్నాయి. 2010 లెక్కల ప్రకారం జనాభా ద్వీపకల్పంలో 2.26 కోట్లు, [[బోర్నియో]] లో 28,33 మిలియన్లు.
ప్రస్థుత మలేషియా కు మూలాలు మలయ్ రాజ్యాలతో మొదలౌతుంది, మలయ్ రాజ్యాలు 18 వ శతాబ్దం నుండి బ్రిటిషు సామ్రాజ్యం అధీనంలోనికి మారాయి అప్పుడు ఈ ప్రాంతాన్ని స్ట్రెయిట్స్ సెటిల్మెంట్స్ అని పిలిచేవారు. బ్రిటిషు వారు ద్వీపకల్ప మలేషియా భూభాగాలను మొదట 1946 లో మలయన్ యూనియన్ పేరుతో ఏకీకృతం చేసారు. తిరిగి 1948 లో మలయ సమాఖ్య పేరుతో పునర్వ్యవస్థీకరించారు. మలేషియా 31 ఆగష్టు 1957 న స్వాతంత్ర్యం పొందినది. 16 సెప్టెంబర్ 1963 న సభ, సారవాక్, మరియు సింగపూరు ప్రాంతాలను మలయా సమాఖ్యలో కలుపుకొని, దేశం పేరును మలేషియా గా మార్చి రెండు సంవత్సరాల గడవకముందే 1965 లో సింగపూరు ను సమాఖ్య నుండి బహిష్కరించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, మలేషియా GDP దాదాపు 50 సంవత్సరాలు సగటున 6.0% వృద్ధి తో, ఆసియాలోని అత్యుత్తమ ఆర్థిక రికార్డులలో ఒకటిగా ఉంది. ఆర్థిక వ్యవస్థ సాంప్రదాయికంగా దాని సహజ వనరులపై ఆధారపడి ఉంది కాని వైజ్ఞానిక, పర్యటక, వాణిజ్య మరియు వైద్య పర్యటక రంగాలు కూడా ఆర్ధిక వ్యవస్థకు దన్నుగానిలుస్తున్నాయి.
 
దేశంలో విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు ఉండి, రాజకీయాల్లో గణనీయ పాత్రను పోషిస్తున్నాయి. [[వెస్ట్ మినిష్టర్]] పార్లమెంటరీ వ్యవస్థ ఆధారంగా ఇక్కడి ప్రభుత్వ వ్యవస్థ రూపొందించబడింది మరియు న్యాయ వ్యవస్థకు ఇంగ్లీష్ కామన్ లా ఆధారంగా ఉంది. మత స్వేచ్ఛను రక్షిస్తూనే [[ఇస్లాం]] మతం జాతీయ మతంగా ప్రకటించబడింది. రాజ్యాధిపతిగా రాజు( యాంగ్ డి-పెర్తుఆన్) ఉంటాడు, రాజుగా తొమ్మిది మలేషియా రాష్ట్రాల వంశపారంపర్య పాలకుల నుండి ఒకరిని ఎన్నుకొంటారు, ఇతని పదవీకాలం 5 సంవత్సరాలు. ప్రభుత్వం యొక్క అధికారిగా ప్రధాన మంత్రి ఉంటాడు.
 
[[యురేషియాఖండం]] దక్షిణ కొనలో, ఉష్ణమండలం లో తాన్జుంగ్ పియై అను ప్ర్రాంతం మలేషియాలో ఉంది. ఇది పెద్ద సంఖ్యలో వివిధ స్థానీయ జంతువులు, శిలీంధ్రాలు మరియు మొక్కలు ఉండే వైవిధ్యమైన దేశం. ఇది ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య, తూర్పు ఆసియా సమ్మిట్ మరియు ఇస్లామిక్ సహకార సంస్థ, మరియు [[ఆసియా పసిఫిక్ ఆర్ధిక సహకార సంస్థ]], [[కామన్వెల్త్ దేశాల సమాఖ్య]], మరియు [[అలీనోద్యమము ]] మొదలైన సంస్థలు మరియు సమాఖ్యలకు వ్యవస్థాపక సభ్యదేశంగావుంది
 
==పేరు వెనుక గాధ==
పంక్తి 77:
 
== చరిత్ర ==
మాలేషియాలో 40,000 సంవత్సరాల పూర్వం ఆధునిక మానవుడు నివసించిన ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రదేశంలో నివసించిన మొదటి మానవులు " నెగ్రితోస్ " అని భావిస్తున్నరు. క్రీశ మొదటి శతాబ్ధం నుండి ఇక్కడకు భారతదేశం మరియు చైనా నుండి వ్యాపారస్తులు వలసవచ్చినట్లు అంచనా. వారు ఇక్కడ 2-3 శతాబధాలలోశతాబ్దాలలో వాణిజ్య రేవులు మరియు తీరప్రాంత నగరాలు నిర్మించారు. వారి రాకతో ఇక్కడి స్థానిక ప్రజలు వారి సంస్కృతి మీద భారతీయ మరియు చైనా సంస్కృతి , సంప్రదాయాలు ప్రభావం చూపాయి. అలాగే మలాయ్ స్థానిక ప్రజలు హిందూ మరియు బౌద్ధ మతం అవలంబించసాగారు. ఇక్కడ 4-5 శతాబ్ధాలకు చెందిన సంస్కృత వ్రాతపతులు లభించాయి. మలాయ్ ద్వీపకల్పం ఉత్తర భూభాగంలో 2వ శతాబ్ధంలో లాంగ్‌కసుకా సాంరాజ్యం స్థాపించబడి 15వ శతాబ్ధం వరకు కొనసాగింది. 7-13వ శతాబ్ధాలలో దక్షిణ మలయా ద్వీపకల్పంలో శ్రీవిజయ సాంరాజ్యంలో భాగంగా ఉండేది. శ్రీవిజయ సాంరాజ్యం పతనం తరువాత మలేషియా ద్వీపకల్పం మరియు మలేషియా ఆర్చిపెలెగోల మీద మజపాహిట్ సాంరాజ్య ఆధిక్యం కొనసాగింది. 14వ శతాబ్ధం నుండి మలేషియా ద్వీపకల్పంలో ఇస్లాం ప్రవేశించి వ్యాపించసాగింది. 15వ శతాబ్ధంలో శ్రీవిజయ సామ్రాజ్యానికి చెందిన రాజకుమారుడు పరమేశ్వర మలక్క సుల్తానేట్ సాంరాజ్యస్థాపన జరిగింది. మలక్క సుల్తానేటును మలేషియా ద్వీపకల్ప మొదటి స్వతంత్ర రాజ్యంగా భావించబడుతుంది. ఈ సమయంలో మలక్క ముఖ్యమైన వ్యాపారకూడలిగా ఉంటూ పరిసర భూభాగాన్ని వ్యాపారపరంగా ఆకర్షిస్తూ వచ్చింది. పరమేశ్వరా ముస్లిం మతం స్వీకరించి ముస్లిం మతాన్ని వేగంగా విస్తరింపజేసాడు.
వారి రాకతో ఇక్కడి స్థానిక ప్రజలు వారి సంస్కృతి మీద భారతీయ మరియు చైనా సంస్కృతి , సంప్రదాయాలు ప్రభావం చూపాయి. అలాగే మలాయ్ స్థానిక ప్రజలు హిందూ మరియు బౌద్ధ మతం అవలంబించసాగారు. ఇక్కడ 4-5 శతాబ్ధాలకు చెందిన సంస్కృత వ్రాతపతులు లభించాయి. మలాయ్ ద్వీపకల్పం ఉత్తర భూభాగంలో 2వ శతాబ్ధంలో లాంగ్‌కసుకా సాంరాజ్యం స్థాపించబడి 15వ శతాబ్ధం వరకు కొనసాగింది. 7-13వ శతాబ్ధాలలో దక్షిణ మలయా ద్వీపకల్పంలో శ్రీవిజయ సాంరాజ్యంలో భాగంగా ఉండేది. శ్రీవిజయ సాంరాజ్యం పతనం తరువాత మలేషియా ద్వీపకల్పం మరియు మలేషియా ఆర్చిపెలెగోల మీద మజపాహిట్ సాంరాజ్య ఆధిక్యం కొనసాగింది. 14వ శతాబ్ధం నుండి మలేషియా ద్వీపకల్పంలో ఇస్లాం ప్రవేశించి వ్యాపించసాగింది. 15వ శతాబ్ధంలో శ్రీవిజయ సాంరాజ్యానికి చెందిన రాజకుమారుడు పరమేశ్వర మలక్క సుల్తానేట్ సాంరాజ్యస్థాపన జరిగింది. మలక్క సుల్తానేటును మలేషియా ద్వీపకల్ప మొదటి స్వతంత్ర రాజ్యంగా భావించబడుతుంది. ఈ సమయంలో మలక్క ముఖ్యమైన వ్యాపారకూడలిగా ఉంటూ పరిసర భూభాగాన్ని వ్యాపారపరంగా ఆకర్షిస్తూ వచ్చింది. పరమేశ్వరా ముస్లిం మతం స్వీకరించి ముస్లిం మతాం వేగంగా విస్తరింపజేసాడు.
 
1511 లో పోర్చుగీస్ మలక్కా సాంరాజ్యాన్ని జయించింది. తరువాత మలేషియాను 1641లో డచ్ స్వాధీనం చేసుకుంది. 1786లో మలేషియాలోకి బ్రిటిష్ సాంరాజ్యం ప్రవేశించింది. తరువాత ఈస్టిండియా కంపెనీ సుల్తాన్ కెదాహ్ నుండి పెనాంగును లీజుకు తీసుకుంది. 1819 లో సింగపూరును స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ సాంరాజ్యం 1824 నాటికి మలయా మీద ఆధిపత్యం సాధించింది.
Line 96 ⟶ 95:
రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే శాసనసభ విధానం అనుసరిస్తుంది. రాష్ట్ర శాసనసభకు ప్రతినిధులను నియోజక వర్గం నుండి ఎన్నుకొంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రభుత్వలను పాలనావ్యవహారాల బాధ్యత వహిస్తారు. అధిక సంఖ్యలో శాసనసభా సభ్యులు కలిగిన పార్టీ నుండి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ప్రధానమంత్రి సలహాతో రాష్ట్రాలకు పాలకులుగా మలాయ్ వారసత్వ ప్రాతిపదికన నియమించబడతారు. పార్లమెంట్ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 21 సంవత్సరాలు నిండిన నమోదుచేయబడిన పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఓటింగ్ నిర్భంధం కాదు.
 
ప్రధానమంత్రి నాయకత్వంకోలోని మంత్రివ్ర్గానికిమంత్రివర్గానికి ప్రభుత్వనిర్వహణ అధికారం ఉంటుంది. [[ప్రధానమంత్రి]] తప్పకుండా పార్లమెంట్ సభ్యుడై ఉండాలి. అత్యధిక సంఖ్యలో పార్లమెంట్ సభ్యులున్న పార్టీ నుండి రాజు ప్రధానమంత్రిని ఎన్నిక చేస్తాడు. ఇరు సభా సభ్యుల నుండి ఎంపిక చేసిన వారుని కాబినెట్ మంత్రులను చేస్తారు. ప్రధానమంత్రి ప్రభుత్వానికి మరియు పార్లమెంటుకు నాయకత్వం వహిస్తాడు. 2009లో నాజిబ్‌రజాక్ 6వ ప్రధాన మంత్రిగా ఎన్నికచేయబడ్డాడు.
పార్టీ నుండి రాజు ప్రధానమంత్రిని ఎన్నిక చేస్తాడు. ఇరు సభా సభ్యుల నుండి ఎంపిక చేసిన వారుని కాబినెట్ మంత్రులను చేస్తారు. ప్రధానమంత్రి ప్రభుత్వానికి మరియు పార్లమెంటుకు నాయకత్వం
వహిస్తాడు. 2009లో నాజిబ్‌రజాక్ 6వ ప్రధాన మంత్రిగా ఎన్నికచేయబడ్డాడు.
 
మలేషియా చట్టవిధానం ఇంగ్లీష్ బేసిక్ ఆధారంగా రూపొందించబడింది. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తున్నప్పటికీ జవాబుదారీ బాధ్యత కలిగి ఉంటుంది. న్యాయమూర్తి నియామకత్వం జవాబుదారి మరియు పారదర్శకంగా ఉంటుంది. న్యాయవ్యవస్థలో ఉన్నత న్యాయస్థానం ఫెడరల్ కోర్ట్ తరువాత కోర్ట్ ఆఫ్ అప్పీల్ మరియు రెండు హై కోర్టులు ఉంటాయి. ఒకటి మలేషియా ద్వీపకల్పంలో మరొకటి తూర్పు మలేషియాలో ఉంటుంది. మలేషియాలో రాచరిక వ్యవస్థ వచ్చే ఫిర్యాదులు రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదులను విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానం ఉంటుంది. షరియా న్యాయస్థానాలు సివిల్ న్యాయస్థానాల కంటే భిన్నంగా ఉంటాయి. ఈ కోర్టులు మలేషియన్ ముస్లిములకు షరియా చట్టం అనుసరించి తీర్పులు ఇస్తుంటుంది.
"https://te.wikipedia.org/wiki/మలేషియా" నుండి వెలికితీశారు