మలేషియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 116:
ఈ పర్వతాలు కొన్ని మలేషియన్ నదులకు జన్మస్థానాలు. మలేషియన్ ద్వీపకల్ప సముద్రతీరాలు వెడల్పు షుమారు 50 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ద్వీపకల్ప సముద్రతీరం పొడవు 1,931 కిలోమీటర్లు. అయినప్పటికీ హార్బర్లు పడమటి తీరంలో మాత్రమే ఉంటాయి.
 
బోర్నియో ద్వీపంలో ఉన్న తూర్పు మలేషియా సముద్రతీరం పొడవు 2,607 కిలోమీటర్లు. ఈ భూభాగంలో సముద్రతీర భూభాగం, కొండలు, లోయలు మరియు లోతట్టుగా ఉండే పర్వతాలు ఉంటాయి. పర్వశ్రేణులు సారవాక్ నుండి ఉత్తరదిశగా బారులు తీరి సబాహ్ రాష్ట్రాన్ని వేరుచేస్తూ ఉంటాయి. ఈ పర్వతశ్రేణులలో మలేషియాలోని అత్యంత ఎత్తు ఉన్న 4,95.2 మీటర్ల ఎత్తు ఉన్న కినబాలు పర్వతం ఉంటుంది. ప్రపంచ వారసత్వ సంరక్షణ సంస్థ అయిన " యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్" గా కినబాలు పర్వతంలో ఉన్న " కినబాలు నేషనల్ పార్క్ " సంరక్షించబడుతుంది. ఈ ఉన్నత పర్వతశ్రేణులు మలేషియా మరియు ఇండోనేషియాలకు సరిహద్దుగా ఉన్నాయి. సారవాక్ రాష్ట్రంలో ఉన్న ములుగుహలు ప్రపంచంలో అత్యంత పొడవైన గుహల శ్రేణిగా భావించబడుతుంది. వీటిచుట్టూ ఉన్న భూభాగంలో అనేక ద్వీపాలు ఉన్నాయి. వీటిలో పరిమాణంలో పెద్ద ద్వీపం బంగ్గీ.
శ్రేణిగా భావించబడుతుంది. వీటిచుట్టూ ఉన్న భూభాగంలో అనేక ద్వీపాలు ఉన్నాయి. వీటిలో పరిమాణంలో పెద్ద ద్వీపం బంగ్గీ.
=== జీవవైవిధ్యం ===
మలేషియా 1993 జూన్ 12 వ తేదీ రియో సమావేశంలో " బయోలాజికల్ డైవర్శిటీ " (జీవవైవిధ్యం)కి సంతకం చేసి 1994 జూన్ 24 సమావేశంలో భాగస్వామ్యం వహించింది. మలేషియా తరువాత జీవవైవిధ్యం ప్రణాళిక మరియు కార్యరూప ప్రణాళిక రూపిందించింది. దేశంలో అత్యధిక జీవవైవిధ్యం మరియు అధిక పరిమితిలో స్థనికత ఉంది. మలేషియాలో ప్రపంచంలో ఉన్న జీవజాతులలో 20% జీవజాలం ఉన్నట్లు అంచనా. [[బోర్నియో]] పర్వతారణ్యాలలో దేశంలోని అత్యధిక స్థానిక జీవజాలం మనుగడ సాగిస్తున్నది. దిగువ అరణ్యప్రాంతాలలో ప్రత్యేకమైన జీవజాలం మనుగడ సాగిస్తున్నది.
=== జంతుజాలం ===
మలేషియా ద్వీపంలో 210 క్షీరదాలు, 620 కంటే అధికమైన పక్షిజాతులు ఉన్నట్లు నమోదైంది. బోర్నియో పర్వతాలలో స్థానిక పక్షిజాతులనేకం కనిపిస్తుంటాయి. మలేషియాలో 250 జాతుల ప్రాకే జంతువులు ఉన్నాయి. దేశంలో 150 జాతుల పాములు మరియు 80 బల్లి జాతులు ఉన్నాయి. అలాగే వేలసంఖ్యలో కీటకాలు ఉన్నాయి. మలేషియా జలభాగం భూభాగం కంటే 1.5 పెద్దది. మలేషియా జభాగంలో జీవవైవిధ్యం అత్యధిక కలిగిన కోరల్ ట్రైయాంగిల్ ఒకటి. సిపడాన్ ద్వీపం చూట్టూ ఉన్న జలభాగం ప్రంపంచంలో జీవవైవిధ్యం అధికంగా ఉన్న ప్రదేశంగా భావించబడుతుంది. 600 రకాల కోరల్ (పగడం) జాతులున్న సులు సముద్రం జీవవైద్యానికి ప్రముఖ క్షేత్రమని భావించబడుతుంది.
=== శిలీంద్రాలు ===
=== మొక్కలు ===
మలేషియాలో మూడింట రెండుభాగాలు అరణ్యాలతో నిండి ఉంటుంది. కొన్ని అరణ్యాలు 13 కోట్ల సంవత్సరాల నాటివని వశ్వసిస్తున్నారు. మలేషియా తూర్పు దిక్కున దిగువభూమి అరణ్యాకు 760 మీటర్ల దిగువన వర్షాధార అరణ్యాలు ఉన్నాయి. ఈ అరణ్యాల అభివృద్ధికి ఇక్కడి తేమతోకూడిన వేడి వాతావరణం సహకరిస్తుంది. ఇక్కడ 14,500 రకాల పూలమొక్కలు మరియు చెట్లు ఉన్నాయి. మలేషియాలో వర్ధాధార అరణ్యాలతో 1,425 చదరపు కిలోమీటర్ల మాన్‌గ్రోవ్స్ కూడా ఉన్నాయి. మలేషియాలో ద్వీపకల్పంలో 8,500 జాతుల లతలు ఉన్నాయి. తూర్పు మలేషియా అరణ్యాలలో 2,000 జాతుల చెట్లు ఉన్నాయి. ప్రతి హెక్టారుకు 240 జాతుల చెట్లు ప్రపంచంలో అత్యధిక జీవవైవిధ్యం కలిగిన ప్రదేశంగా ప్రసిద్ధిచెంది ఉన్నది.
అరణ్యాలలో 2,000 జాతుల చెట్లు ఉన్నాయి. ప్రతి హెక్టారుకు 240 జాతుల చెట్లు ప్రపంచంలో అత్యధిక జీవవైవిధ్యం కలిగిన ప్రదేశంగా ప్రసిద్ధిచెంది ఉన్నది.
 
=== సంరక్షణా వివాదాలు ===
వ్యవసాయం కొరకు మరియు కొయ్య కొరకు చెట్లు నరికివేసిన కారణంగా దేశంలోని వృక్షసంపద చాలావరకు నాశనం అయింది. సారవాక్ లోని వర్షారణ్యాలు 80% కనుమరుగైంది. చెట్ల నరికివేత కారణంగా తూర్పుమలేషియా వరదలతో తీవ్రంగా బాధపడింది. మలేషియా ద్వీపకల్పంలో వృక్షాలు 60% కనిపించకుండా పోయాయి. ప్రస్థుత రీతులో అరణ్యాల నరికివేత జరిగితే 2020 నాటికి మలేషియా అరణ్యాలు పూర్తిగా నాశనం కాగలవని భావిస్తున్నారు. జంతువులకు, శీలీంద్రాలకు మరియు మొక్కల జీవనానికి అననుకూల వాతావరణం ఏర్పడింది. అడవులను నరికి తోటల పెంపకానికి ముఖ్యతంప్రాముఖ్యత ఇస్తున్నారు. ప్రస్థుతం ఉన్న అరణ్యాలు నేషనల్ పార్కులకు పరిమితం అయింది. నివాసప్రదేశనాశనం సముద్రజీవుల జీవితశైలిని ఆపదకు గురి చేస్తున్నది. చట్టవిరోధమైన చేపలవేట చేపలవేటలో ఉపయోగించే డైనమైట్ మరియు పాయిజనింగ్ వంటివి సముద్రజీవుల క్షీణతకు కారణం ఔతుంది.
 
వ్యవసాయం మరియు కొయ్య కొరకు అడవులను నరికివేయడం వృక్షసంపదకు నష్టం వాటిల్లడమే కాక దేశపర్యావరణం కలుషితమవడానికి కారణం అయింది. సారవాక్ లోని వర్షారణ్యాలు 80% నాశనం అయ్యయి. అరణ్యాలు నరికివేత వలన తూర్పు మలేషియా వరదలతో తీవ్రనష్టాలను చవిచూసింది. మలేషియా ద్వీపకల్ప అరణ్యాలలో 60% కనపించకుండా పోయాయి. ప్రస్థుత రీతిలో అరణ్యాల నరికివేత జరిగితే 2020 నాటికి అరణ్యాలు పూర్తిగా నాశనం కాగలవని భావిస్తున్నారు. అరణ్యల నరికివేసి తోటల పెంపకానికి ముఖ్యత్వం ఇవ్వడం జంతువులకు, శీలీంద్రాలు మరియు మొక్కల జీవనశైలికి పెద్ద సమస్యగా మారింది. ప్రస్థుతం మిగిలిఉన్న అరణ్యాలు నేషనల్ పార్కులకు మాత్రమే పరిమితమైంది. నివాసప్రాంతాల నాశనం సముద్రజీవులను ప్రమాదానికి గురిచేసింది.
మరొక ప్రధాన సమస్య చట్టవిరుద్దంమైన చేపలవేట. చేపలవేటలో డైనమైట్ ఉపయోగం మరియు పాయిజన్ ఉపయోగం పర్యావణానానికి పెనుముప్పును కలిగిస్తుంది. 1950 నుండి ప్రస్థుత కాలానికి లెదర్ బాక్ తాబేళ్ళ సంఖ్య ఇప్పటికే 98% క్షీణించింది. కొన్ని జంతువుల క్షీణతకు వేట ఒక కారణం ఔతుంది. అధికౌపయోగం మరియు జంతువుల శరీరభాగాలు వాణిజ్య ఆదాయానికి ఉపయోగించడం సముద్రజీవులు నుండి పులులు అంతరించేదశకు చేరుకోవడానికి కారణమౌతున్నాయి. అనియంత్రిత పర్యాటక పరిశ్రమ అభివృద్ధి సముద్రజీవుల ఉనికిని ప్రమాదంలో పడివేసింది.
 
ఉపయోగించడం సముద్రజీవులు నుండి పులులు అంతరించేదశకు చేరుకోవడానికి కారణమౌతున్నాయి. అనియంత్రిత పర్యాటక పరిశ్రమ అభివృద్ధి సముద్రజీవుల ఉనికిని ప్రమాదంలో పడివేసింది.
మలేషియన్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణతో కూడిన ఆర్ధికప్రగతి సాధించడానికి కృషిచేస్తున్నది. అయినప్పటికీ కొన్ని పెద్ద సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్న విమర్శలు కూడా తలెత్యుతున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ దుష్ప్రభాలు మరియు అడవుల నరికివేత కారణంగా పెరిగిన కాలుష్యం సంస్యలను ఎదుర్కొంటున్నది. [[ఫెడరల్ ప్రభుత్వం]] సంవత్సరానికి 10% కొయ్య పరికపాల వినియోగం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నది. దేశంలో అరణ్యాల పరిరక్షనిమిత్తం తూర్పు మలేషియాలో 23 మరియు మలేషియా ద్వీపకల్పంలో 5 మొత్తం 28 నేహనల్ పార్కులు స్థాపించబడ్డాయి. సిపడాన్ దీవుల వంటి ప్రదేశాలలో పర్యాటకుల రాకను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. జంతువుల రవాణా పెద్ద సమస్యగా భావించబడుతుంది. మలేషియా ప్రభుత్వం బ్రూనై మరియు ఇండోనేషియా ప్రభుత్వాలతో చర్చింది జంతువుల రవాణా తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.
 
మలేషియన్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణతో కూడిన ఆర్ధికప్రగతి సాధించడానికి కృషిచేస్తున్నది. అయినప్పటికీ కొన్ని పెద్ద సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్న విమర్శలు కూడా తలెత్యుతున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ దుష్ప్రభాలు మరియు అడవుల నరికివేత కారణంగా పెరిగిన కాలుష్యం సంస్యలను ఎదుర్కొంటున్నది.
ఫెడరల్ ప్రభుత్వం సంవత్సరానికి 10% కొయ్య పరికపాల వినియోగం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నది. దేశంలో అరణ్యాల పరిరక్షనిమిత్తం తూర్పు మలేషియాలో 23 మరియు మలేషియా ద్వీపకల్పంలో 5 మొత్తం 28 నేహనల్ పార్కులు స్థాపించబడ్డాయి. సిపడాన్ దీవుల వంటి ప్రదేశాలలో పర్యాటకుల రాకను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. జంతువుల రవాణా పెద్ద సమస్యగా భావించబడుతుంది. మలేషియా ప్రభుత్వం బ్రూనై మరియు ఇండోనేషియా ప్రభుత్వాలతో చర్చింది జంతువుల రవాణా తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.
== ఆర్ధికం ==
మలేషియా స్వేచ్చ విఫణి మరియు కొత్తగా పారిశ్రామిక వాణిజ్యం కలిగిన దేశం. మలేషియా ప్రభుత్వం దేశం యొక్క స్థూలమైన ఆర్ధికప్రగతికి గుర్తించ తగిన పాత్ర వహించింది. ఆసియాలో ఉత్తమ ఆర్ధిక ప్రగతి సాధించినదేశాలలో మలేషియా ఒకటి. మలేషియా 1957 నుండి 2005 వరకు సంవత్సరానికి సరాసరి 6.5% జి.డిపి. అభివృద్ధి సాధించింది. 2011 లో జి.డి.పి అభివృద్ధి 45000 కోట్ల అమెరికన్ డాలర్లు. ఇది ఆదియా ఆర్ధిక ప్రగతిలో 3 వ స్థానం, ప్రపంచ ఆర్ధిక ప్రగతిలో 29వ స్థానం. 1991 లో మలేషియా ప్రధాని మహాదిర్ బిన్ మొహమ్మద్ తన భవిస్యత్దర్శన వివరణలో 2020 నాటికి మలేషియా పారిశ్రామిక రంగంలో స్వయంసమృద్ధి సాధించగలదన్న ఆశాభావం వ్యక్తపరిచాడు. ప్రభుత్వ మంత్రి అయిన " తాన్ స్రి నార్ మొహమ్మద్ " మలేషియా అభివృద్ధి చెందిన దేశానికి అవసరమైన సకలవసతులను కలిగి ఉన్నదని ఉద్ఘాటించాడు.
"https://te.wikipedia.org/wiki/మలేషియా" నుండి వెలికితీశారు