"గ్యాస్ ట్రబుల్" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
*రోజూ ఒక వెల్లుల్లి రెబ్బను పరగడుపును మింగేసి మంచినీళ్ళు తాగితే క్రమంగా బాధ తగ్గుతుంది.
*కాసిన్ని మెంతిగింజలు నీళ్ళలో నానబెట్టి పొద్దున లేవగానే ఆ నీళ్ళను తాగినా జీర్ణశక్తి మెరుగై గ్యాస్‌ ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది.
*వామును దోరగా వేయించి మెత్తని పొడిగా నూరి ఉదయ, సాయంకాలాలు భోజనానికి అరచెంచాడు పుచ్చుకోవాలి.
*నిరంతరం కడుపుబ్బరంతో బాధపడేవారు ప్రతినిత్యం భోజనానికి ముందు రెండు, మూడు అల్లం ముక్కలను ఉప్పుతో అద్దుకొని తింటుండాలి.
 
==వైద్య విషయాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1535118" నుండి వెలికితీశారు