"పిత్తాశయము" కూర్పుల మధ్య తేడాలు

2,684 bytes added ,  6 సంవత్సరాల క్రితం
చి (Wikipedia python library)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
<!--ఈ అనువాదాన్ని మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలి-->
మానవులలో పిత్తాశయము దాదాపు 10-12 సెంటీమీటర్లు పొడవుగా ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. పిత్తాశయానికి ఈ రంగు కణజాలాల వళ్ళకాక అందులో నిలువవున్న పైత్యరసం వళ్ళ కలుగుతున్నది. [[పైత్యరసవాహిక]] పిత్తాశయాన్ని ఒకవైపు [[కాలేయము]]తోనూ మరోపైపు [[ఆంత్రమూలము]]తోనూ కలుపుతున్నది.
 
పిత్తాశయం మూడు భాగాలుగా విభజించబడింది: ఫండస్, బాడీ, అండ్ నెక్. పిత్తాశయం చివర గుండ్రని బాగాన్ని ఫండస్ అంటారు. బాడీ పిత్తాశయం గుంటలో పడి , కాలేయంతో సంబంధం కలిగి ఉంటుంది. మెడ బాగం సన్నగా ఉండి సిస్టిక్ వాహిక అనే పిత్త వృక్షం బాగంతో కలిసిపోతుంది. సిస్టిక్ వాహిక హెపాటిక్ వాహిక తో కలిసి సాధారణ పిత్త వాహిక మారుతుంది. పిత్తాశయం మెడ మరియు సిస్టిక్ వాహిక కలయిక వద్ద , పిత్తాశయం గోడ శ్లేష్మ మడతని ఏర్పాటు చేస్తుంది దీనిని హార్ట్మన్ సంచి అంటారు, ఇక్కడ గాల్‌స్టోన్స్ ఇరుక్కుపోతాయి. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడం అత్యంత సాధారణ పిత్తాశయ సమస్య. పిత్త రసము కొలెస్ట్రాల్తో నిండిపోతే పిత్తాశయ రాళ్లు ఏర్పడతాయి. చాలా రాళ్లు బిలియరీ సిస్టమ్ తో వెళ్ళిపోతాయి, కొన్ని రాళ్లు మాత్రమే ఇరుక్కుపోయి పొట్ట నొప్పి వంటి లక్షణాలను చూపిస్తాయి. రాళ్లు పిత్తాశయంకి అడ్డుగా ఉంటే కోలేసైస్టిటిస్ అనే మంట వస్తుంది. ఒకవేళ ర్యాలీ బిలియరీ సిస్టమ్ లో ఉండిపోతే కామెర్లు వస్తాయి. రాళ్లు క్లోమ వాహికకి అడ్డుగా ఉంటే పాంక్రియాటైటిస్(క్లోమము గ్రంధీకి వాపు) వస్తుంది. పిత్తాశయంలో రాళ్లు తరచుగా వస్తుంటే శస్త్రచికిత్స చేసి వాటిని తీసివేస్తారు.
 
* పిత్తాశయము నుండి బయలుదేరే [[కోశీయ వాహిక]] [[కాలేయ వాహిక]]తో కలసి [[పైత్యరస వాహిక]] ఏర్పడుతుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1535123" నుండి వెలికితీశారు