"యజ్ఞం" కూర్పుల మధ్య తేడాలు

1,262 bytes added ,  5 సంవత్సరాల క్రితం
 
== యజ్ఞము, యాగము, హోమము, క్రతువు ==
యాగానికి, హోమానికి తేడా ఉంది. యాగంలో ఆహుతి ఇచ్చేది అధ్వర్యుడు; మంత్రాల్ని పఠించేది హోత. మంత్రాంతంలో ఉచ్చరించబడే '''వౌషట్''' శబ్దమే వషట్కారం. ఈ వషట్కారోచ్చరణకాలంలోనే అధ్వర్యుడు అగ్నిలో ఆహుతుల్ని వ్రేలుస్తాడు. ఈ క్రమంతో కూడినది యాగం.
 
హోమరీతి ఇంతకంటేకూడా సంక్షిప్తం. దీనికి హోతతో పనిలేదు. అధ్వర్యుడు అగ్ని పార్స్వాన ఆసీనుడై, తనే యజుర్మంత్రాల్ని చదువుతాడు. మత్రాంతన '''స్వాహా''' శబ్దాన్ని ఉచ్చరిస్తాడు. ఇదే స్వాహాకారం.ఇది ఉచ్చరిస్తున్నప్పుడు ఆహుతిని వేస్తాడు. ఇది హోమ క్రమము.
 
== యజ్ఞాలలో రకాలు ==
663

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1535128" నుండి వెలికితీశారు