మల్లీశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
==విశేషాలు==
* ఈ చిత్రాన్ని సర్వేపల్లి రాధాకృష్ణచూసారు. ఆయన గమనించిన విషయం- చిత్రం లో మల్లి, నాగరాజులు, మారువేషంలో ఉన్న రాయలవారిని కలిసింది పెద్దవర్షం వచ్చిన కారణం గా. ఐతె రాయలవారు వీరితో మాట్లాడి తిరిగివెళ్ళిపోయే సమయంలో గుర్రాల స్వారీ వల్ల ధూళి రేగుతుంది. ఇది ఎలా సాధ్యం?
* మల్లీశ్వరి చలనచిత్రం ద్వారా చిత్రరంగానికి ప్రముఖ కవి, భావకవితోద్యమంలో ముఖ్యులైన [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]]ని పరిచయం చేశారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మల్లీశ్వరి" నుండి వెలికితీశారు