గోత్ర ప్రవరలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{హిందూ మతము}}
గోత్రము అనగా ఒక వంశమునకు మూల పురుషుడు. <ref>https://en.wikipedia.org/wiki/Pravaras</ref>గోత్రము అనగా గోశాల అను అర్ధము కూడా ఉన్నది. మనుష్య రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ రూపం తాలూకు విత్తనాన్ని (వీర్య కణాన్ని) ఉత్పత్తి చేసేది పురుషుడు కావున గోత్ర నామము పురుషుడి నామమే ఉండుట సహజము. ప్రతి గోత్రమునకు ఒక ప్రవర ఉండును. ప్రవర అనగా ఋషి వంశంలో జన్మించిన ప్రముఖమైన వ్యక్తులు. పూర్వము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలవారు తమను తాము ఇతరులకు పరిచయం చేసుకొనుటకై [[అభివాదం]] చేసుకొనేవారు. అభివాదంలో గోత్రము, గోత్ర ప్రవరలు ప్రస్తావించేవారు.
 
==మత్స్య పురాణం==
"https://te.wikipedia.org/wiki/గోత్ర_ప్రవరలు" నుండి వెలికితీశారు