విలయనూర్ ఎస్. రామచంద్రన్: కూర్పుల మధ్య తేడాలు

"Vilayanur S. Ramachandran" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 4:
 
== తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం ==
విలయనూర్ సుబ్రమణ్యన్ రామచంద్రన్ (తమిళ కుటుంబాలు, పేర్ల సంప్రదాయాల ప్రకారం, ఆయన వంశమూలాలున్న విలయనూర్ గ్రామం పేరులో ప్రథమంగా వస్తుంది) 1951లో తమిళనాట, ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.<ref name="Observer">{{cite web |author = Andrew Anthony|title = VS Ramachandran: The Marco Polo of neuroscience|url = http://www.guardian.co.uk/theobserver/2011/jan/30/observer-profile-vs-ramachandran|date = January 30, 2011|accessdate = December 11, 2014|publisher = guardian.co.uk}}</ref><ref>[http://www.newyorker.com/magazine/2009/05/11/brain-games Brain Games]</ref> ఆయన తండ్రి వి.ఎం.సుబ్రమణ్యన్ ఒక ఇంజనీర్, ఆయన [[ఐక్యరాజ్య సమితి పారిశ్రామికాభివృద్ధి సంస్థలోసంస్థ]]లో పనిచేశారు, [[బాంకాక్]] మరియు [[థాయ్లాండ్]] దేశాల్లో దౌత్యవేత్తగా[[దౌత్యవేత్త]]గా వ్యవహరించారు.<ref>[http://thesciencenetwork.org/media/videos/36/Transcript.pdf The Science Studio Interview, June 10, 2006, transcript]</ref> రామచంద్రన్ తన చిన్నతనం, యవ్వనాలను భారతదేశంలోనూ, ఆగ్నేయాసియా దేశాల్లోనూ వేర్వేరు ప్రదేశాల్లోకి మారుతూ గడిపారు.<ref name="Colapinto">{{cite news |title = Brain Games; The Marco Polo of Neuroscience|author = Colapinto, J|url = http://www.newyorker.com/reporting/2009/05/11/090511fa_fact_colapinto|newspaper = The New Yorker|date = May 11, 2009|accessdate = March 11, 2011}}</ref><ref name="Observer">{{cite web |author = Andrew Anthony|title = VS Ramachandran: The Marco Polo of neuroscience|url = http://www.guardian.co.uk/theobserver/2011/jan/30/observer-profile-vs-ramachandran|date = January 30, 2011|accessdate = December 11, 2014|publisher = guardian.co.uk}}</ref> చిన్నతనంలో మద్రాసులోని[[మద్రాసు]]లోని పాఠశాలల్లోనూ, బాంకాక్ లోని బ్రిటష్ పాఠశాలల్లోనూ చదువుకున్నారు.<ref>Ramachandran V.</ref> నత్తగుల్లలతో[[నత్తగుల్ల]]లతో సహా వేర్వేరు ఆసక్తికరమైన అంశాలను శాస్త్రీయంగా చిన్ననాటి నుంచే పరిశీలించేవారు.<ref name="Colapinto">{{cite news |title = Brain Games; The Marco Polo of Neuroscience|author = Colapinto, J|url = http://www.newyorker.com/reporting/2009/05/11/090511fa_fact_colapinto|newspaper = The New Yorker|date = May 11, 2009|accessdate = March 11, 2011}}</ref> [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుంచి రామచంద్రన్ [[ఎం.బి.బి.యస్]] పట్టా పొందారు.,<ref>Caltech Catalog,1987-1988, page 325</ref> తర్వాత పీహెచ్.డి. [[కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోనివిశ్వవిద్యాలయం]]లోని ట్రినిటీ కళాశాలలో చేసిన అధ్యయనానికి పొందారు.<span style="background-color: rgb(254, 252, 224);"> రామచంద్రన్ విజరల్ న్యూరాలజీ గురించి భారతదేశంలో ఉండగానే చేసిన అధ్యయనాన్ని ఓ అంతర్జాతీయ సైన్స్ జర్నల్లో ప్రచురిచగా, దాని ద్వారా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసే అవకాశం లభించింది.</span> జాక్ పెట్టిగ్రూ వద్ద రీసెర్చ్ ఫెలోగా పనిచేస్తూ కల్టెక్లో రెండేళ్ళు గడిపారు. శాన్ డియాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో 1983లో మనోవిజ్ఞానశాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు స్వీకరించారు, 1988 నుంచి పూర్తిస్థాయి ప్రొఫెసర్ అయ్యారు.
 
రామచంద్రన్ మద్రాసు అడ్వకేట్ జనరల్ గా, భారత రాజ్యాంగ రూపశిల్పిగా ప్రఖ్యాతులైన [[అల్లాడి రామస్వామి]] మనవడు.<ref name="Observer">{{cite web |author = Andrew Anthony|title = VS Ramachandran: The Marco Polo of neuroscience|url = http://www.guardian.co.uk/theobserver/2011/jan/30/observer-profile-vs-ramachandran|date = January 30, 2011|accessdate = December 11, 2014|publisher = guardian.co.uk}}</ref><ref>{{cite news|last = Ravi|first = Y.V.|title = Legal luminary|url = http://www.hindu.com/thehindu/mag/2003/09/28/stories/2003092800270400.htm|date = 2003-09-23|accessdate = 2011-04-21|work = The Hindu}}</ref> డయానే రోజర్స్ రామచంద్రన్ ను ఆయన వివాహం చేసుకున్నారు, వారి సంతానం మణి, జయ అనే పేర్లుగల ఇద్దరు అబ్బాయిలు.<ref name="Colapinto">{{cite news |title = Brain Games; The Marco Polo of Neuroscience|author = Colapinto, J|url = http://www.newyorker.com/reporting/2009/05/11/090511fa_fact_colapinto|newspaper = The New Yorker|date = May 11, 2009|accessdate = March 11, 2011}}</ref>
 
== సైంటిఫిక్ కెరీర్ ==