విలయనూర్ ఎస్. రామచంద్రన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
రామచంద్రన్ పలువురు న్యూరోసైంటిస్టుల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇర్విన్ లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కాగ్నిటివ్ సైన్సెస్ ప్రొఫెసర్ గా పనిచేస్తు్న గ్రెగ్ హికాక్ విమర్శిస్తూ రామచంద్రన్ కచ్చితమైన వాస్తవాల విశ్లేషణతో సమర్థించని విస్తృతమైన ఊహాగానాలనే ప్రతిపాదిస్తారని అభిప్రాయపడ్డారు. హికాక్ మాట్లాడుతూ "ప్రశ్నేమిటంటే ఇంతకీ ఈ చెప్పే సైన్స్ సక్రమమైన, అదే కచ్చితమైన వాస్తవాల విశ్లేషణ ద్వారా నిర్ధారించినదా?(అప్పుడే బెంచ్ సైంటిస్టులు దాన్ని సీరియస్ గా తీసుకోగలరు) లేదా కేవలం ఊహాగానాలను మంచి కథ కింద అల్లారా అన్నది." అన్నారు<ref>[http://www.talkingbrains.org/2012/08/the-tell-tale-brain-fact-or-fiction.html "Talking Brains Blog site, August 14 2012]</ref> 2012లో, జ్యూరిచ్ విశ్వవిద్యాలయ ఆసుపత్రిలోని నాడీవైద్యుడు పీటర్ బ్రగర్ రామచంద్రన్ రాసిన ద టెల్-టేల్ బ్రెయిన్ పుస్తకాన్ని పైద్ద ప్రశ్నలకు బలహీనమైన సమాధానలతో కూడిన పాప్-న్యూరోసైన్స్ అంటూ కొట్టిపారేశారు..<ref name="brugger">Brugger, Peter, Book Review, Cognitive Neuropsychiatry, Vol. 17, Issue 4, 2012</ref> రామచంద్రన్ ప్రతిస్పందిస్తూ "మంచికో చెడ్డకో నేను విజువల్ పెర్సెప్షన్, స్టీరోప్సిస్, ఫాంటమ్ లింబ్స్, పక్షవాతాన్ని అంగీకరించకపోవడం, కాప్గ్రస్ సిండ్రోమ్, సైనేస్థెసియా మరియు మరెన్నో అంశాలకు చెందిన ప్రదేశాలన్నీ కలయదిరిగాను." అన్నారు.<ref>Ramachandran,V.</ref>
== ఫాంటమ్ లింబ్స్ ==
ఒక చేయి లేదా కాలు తీసేసినప్పుడు, రోగులు తరచుగా తమ కాలుచేతులు ఉన్నట్టు బలమైన అనుభూతి చెందుతూంటారు, దీన్నే "ఫాంటమ్ లింబ్" పిలుస్తుంటారు. రోనాల్డ్ మెల్జాక్(మెక్గిల్ విశ్వవిద్యాలయం) మరియు తిమోతి పోన్స్ (NIMH) చేసిన కృషిని అనుసరించి రామచంద్రన్ వయోజన మానవుని మెదడులో న్యూరల్ ప్లాస్టిసిటీకి, ఫాంటమ్ అవయవాలకు సంబంధించిన విషయానికి మధ్య సంబంధం ఉన్నట్టు సిద్ధాంతీకరించారు. ముఖ్యంగా, అతను స్పర్శజ్ఞాన కార్టెక్స్ లోని శరీర చిత్రపటం(body picture map), ఒక అంగము విచ్ఛేదనం చెందాకా తిరిగి పునర్నిర్వచించబడుతుందని సిద్ధాంతీకరించారు. 1993 లో, స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వద్ద MEG పరిశోధనలు చేసిన TT యాంగ్ తో పనిచేస్తున్నప్పుడు,<ref>[http://psychiatry.ucsd.edu/faculty/tyang.html Yang, UCSD Faculty web page]</ref> రామచంద్రన్ అంగచ్ఛేదనమైన వారి స్పర్శజ్ఞాన కార్టెక్స్ (సొమాటో సెన్సరీ కార్టెక్స్)లో లెక్కించదగ్గ మార్పులు వస్తున్నట్టు నిరూపించారు.<ref>{{Cite journal|author=Yang TT, Gallen CC, Ramachandran VS, Cobb S, Schwartz BJ, Bloom FE |title=Noninvasive detection of cerebral plasticity in adult human somatosensory cortex |journal=NeuroReport |volume=5 |issue=6 |pages=701–4 |date=February 1994 |pmid=8199341 |doi=10.1097/00001756-199402000-00010 |url=}}</ref><ref>For a competing view, see: Flor et al., Nature Reviews, Vol 7, November 2006 [20][21http://krieger.jhu.edu/bin/s/u/Flor_et_al_2006.pdf]</ref> ఎం.ఇ.జి పటంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న కార్టెక్స్ పునర్వ్యవస్థీకరణకు, ఇతర సబ్జెక్ట్స్ (పరిశోధనలోని వ్యక్తుల)లోని సంబంధిత అనుభూతులకు సంబంధం ఉందని సిద్ధాంతీకరించారు.[22]<ref>Ramachandran, Rogers-Ramachandran, Stewart, Perceptual correlates of massive cortical reorganization, Science, 1992, Nov 13, 1159-1160</ref> రామచంద్రన్ అతను పరిశీలించాడు కాని బాధాకరమైన సూచిస్తారు అనుభూతులను కంటి పునర్వ్యవస్థీకరణలో "జ్ఞాన సహసంబంధం" అని నమ్మేవారు. అయితే ఐరోపాలో నాడీ పరిశోధన MEG చిత్రాలు చూసిన కంటి పునర్వ్యవస్థీకరణ నొప్పి కాకుండా కాని బాధాకరమైన సూచిస్తారు అనుభూతులను సంబంధించిన చెబుతోంది. తను గమనించిన బాధతో సంబంధం సంబంధం లేని ఆ అనుభూతులు కార్టికల్ పునర్వ్యవస్థీకరణకు సంబంధివచినవని నమ్మారు; ఏదేమైనా ఐరోపాకు చెందిన న్యూరోసైంటిస్టులు ఎంఈజీ పటాల్లోని కార్టికల్ రీఆర్గనైజేషన్ బాధారహిత అనుభూతి కన్నా బాధ కలిగించే అనుభూతులతోనే సంబంధం వున్నదని నిరూపించగలిగారు.[23]<ref>Reprogramming the cerebral cortex: plasticity following central and peripheral lesions, Oxford, 2006, Edited by Stephen Lomber, pages 334</ref> ఏ నాడీ విధానంతో బాధకలగని ఫాంటమ్ లింబ్ అనుభూతులు సంబంధం కలిగివున్నాయన్న ప్రశ్నకు ఇంకా సమాధానం లభించలేదు.
 
== References ==