విలయనూర్ ఎస్. రామచంద్రన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మానసిక శాస్త్రవేత్తలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
'''విలయనూర్ సుబ్రమణ్యన్ రామచంద్రన్''' ([[ఆంగ్లం]]: '''Vilayanur S. Ramachandran''') (జననం 1951) ప్రాథమికంగా బిహేవియరల్ న్యూరోలజీ, విజువల్ సైకోఫిజిక్స్ రంగాల్లో ప్రఖ్యాతుడైన న్యూరోసైంటిస్ట్. శాన్ డియాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో శరీరశాస్త్ర విభాగంలో, న్యూరోసైన్సెస్ యొక్క గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలోనూ ఆచార్యునిగా పనిచేస్తున్నారు. యుసి శాన్ డియాగో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిజియాలజీలోని మెదడు మరియు జ్ఞానశక్తి యొక్క (అధ్యయన) కేంద్రానికి (సెంటర్ ఫర్ బ్రెయిన్ అండ్ కాగ్నిషన్) డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు..<ref name="cbc.ucsd.edu">http://cbc.ucsd.edu/research.html</ref>
 
న్యూరోఇమేజింగ్ వంటి సంక్లిష్టమైన పరిశోధన పద్ధతులను అతితక్కువగా వినియోగిస్తూ చేసే అతని పరిశోధన విధానాలకు రామచంద్రన్ పేరొందారు. తేలికైన, సంక్లిష్టం కాని పద్ధతిలో ప్రయోగాలు నిర్వహించినా, మెదడును గురించి వినూత్నమైన విషయాలను కనిపెట్టారు.<ref>Anthony, [http://www.guardian.co.uk/theobserver/2011/jan/30/observer-profile-vs-ramachandran VS Ramachandran: The Marco Polo of neuroscience], The Observer, January 29, 2011.</ref> విస్తృత ప్రజాదరణ పొందిన ఫాంటమ్స్ ఇన్ ది బ్రెయిన్ (1999) మరియుద టెల్-టేల్ బ్రెయిన్ (2010) వంటి పుస్తకాలను రామచంద్రన్ రచించారు
 
== తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం ==