2002: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== మరణాలు ==
* [[ఫిబ్రవరి 3]]: [[కె. చక్రవర్తి]], ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. (జ.1936)
* [[మార్చి 4]]: [[కె.వి.రఘునాథరెడ్డి]] కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ కేంద్ర మంత్రి. (జ.1924)
* [[మార్చి 3]]: [[గంటి మోహనచంద్ర బాలయోగి]] ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు. (జ. 1951)
"https://te.wikipedia.org/wiki/2002" నుండి వెలికితీశారు