వేమవరం (మాచవరం మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: గుంటూరు జిల్లా → గుంటూరు జిల్లా, |subdivision_name1 = [[గుంటూర...
పంక్తి 99:
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,926.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> ఇందులో పురుషుల సంఖ్య 2,495, మహిళల సంఖ్య 2,431, గ్రామంలో నివాస గ్రుహాలు 1,147 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 3,617 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 5,869 - పురుషులు 2,918 - స్త్రీలు 2,951 - గృహాల సంఖ్య 1,567
 
==సమీప గ్రామాలు==
ఆకురాజుపల్లె 5 కి.మీ, తంగెడ 7 కి.మీ, మోర్జంపాడు 8 కి.మీ, ముత్యాలంపాడు 8 కి.మీ, మాచవరం 8 కి.మీ.