కారంచేడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 115:
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి బాలిగ శివపార్వతి, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ గంగా భవానీ సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో శివాలయ, జీవధ్వజస్థంభ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2015,జూన్-9వ తేదీ మంగళవారంనాడు, జలధివాసం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించినారు. ఉదయం నుండి ఆలయంలో విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాశన, రక్షాసూత్ర పూజ, ధారణదీక్ష స్వీకరణ, బింబశుద్ధి, అధివాసాంగహోమం నిర్వహించినారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. []
 
== గ్రామంలో జన్మించిన ప్రముఖులు ==
[[file:Nayudamma.jpg|200px|right|thumb|డా.నాయుడమ్మ]]
"https://te.wikipedia.org/wiki/కారంచేడు" నుండి వెలికితీశారు