భారత-బంగ్లాదేశ్ ఎన్‌క్లేవులు: కూర్పుల మధ్య తేడాలు

"Indo-Bangladesh enclaves" పేజీని అనువదించి సృష్టించారు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''ఇండో-బంగ్లాదేశ్ ఎన్‌క్లేవులు''', లేదా '''చిత్‌మహళ్ళు''' (బెంగాలీ&#x3A;<span contenteditable="false"> </span><span lang="bn" contenteditable="false">ছিটমহল</span> చిత్‌మొహొల్), కొన్నిసార్లు సార్లు '''పాషా ఎన్‌క్లేవులుగా''' పిలిచే,<ref>{{cite news |url = http://www.aljazeera.com/video/asia/2011/09/2011964016613838.html|title = India and Bangladesh discuss 'pasha' enclaves: Recognition of landlocked areas won in card games to be raised during India PM's visit|accessdate = 15 July 2014|date = 6 September 2011}}</ref> ప్రాంతాలు భారత-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారతదేశంలోని పశ్చిమ బంగ, త్రిపుర, అసోం మరియు మేఘాలయాల్లోనూ, బంగ్లాదేశ్ లోనూ ఉన్న ఎన్‌క్లేవులు. ఎన్‌క్లేవ్ అన్న పదానికి పూర్తిగా వేరే దేశపు భూభాగాలు చుట్టుముట్టివున్న ప్రాంతాలు. 106 భారతీయ ఎన్‌క్లేవులు ఉండగా, 92 బంగ్లాదేశీ ఎన్‌క్లేవులు ఉన్నాయి, వీటిలో 102 ప్రథమశ్రేణి భారత ఎన్‌క్లేవులు కాగా, వీటిలోని 71 భారత ప్రధానభూభాగంలో ఉన్న బంగ్లాదేశీ ప్రథమశ్రేణి ఎన్‌క్లేవులు. మొత్తం ఎన్‌క్లేవుల్లో 24 ద్వితీయ శ్రేణి ఎన్‌క్లేవులు లేదా కౌంటర్-ఎన్‌క్లేవులు (21 బంగ్లాదేశీ, 3 భారత), తుదకు ఒక కౌంటర్-కౌంటర్ ఎన్‌క్లేవ్(బంగ్లాదేశ్ లోని భారతదేశం ప్రాంతంలో మళ్ళీ బంగ్లాదేశ్ ప్రాంతం ఉండగా దానిలో ఈ ఎన్‌క్లేవ్ నెలకొంది) కూడా ఉంది. 2010లో నిర్వహించిన సంయుక్త జనగణనలో, 51,549 మంది ఈ ఎన్‌క్లేవుల్లో నివసిస్తున్నారు; వారిలో 37,334 మంది బంగ్లాదేశ్లోని భారత ఎన్‌క్లేవుల్లో మిగిలినవారు భారతదేశంలోని బంగ్లాదేశీ ఎన్‌క్లేవుల్లో ఉన్నారు.<ref name="Whyte">{{cite web|url = https://minerva-access.unimelb.edu.au/bitstream/handle/11343/34051/66438_00001443_01_whyte.pdf|title = Waiting for the esquimo: An historical and documentary study of the Cooch Behar enclaves of India and Bangladesh|last = Whyte|first = Brendan R.|year = 2002|publisher = The School of Anthropology, Geography and Environmental Studies, The University of Melbourne|accessdate = 11 September 2011}}</ref><ref name="India 2014">{{cite web |author = India|title = Everything you need to know: Land swap in offing with Bangladesh to end disputes|website = The Indian Express|date = 2 December 2014|url = http://indianexpress.com/article/india/india-others/explained-land-swap-in-offing/|accessdate = 29 May 2015}}</ref>
 
1974లో ఎన్‌క్లేవులను ఇచ్చి పుచ్చుకునేందుకు, అంతర్జాతీయ సరిహద్దులు సరళీకరించేందుకు ఉద్దేశించిన భూసరిహద్దు ఒప్పందంపై భారత, బంగ్లాదేశ్ ప్రధానులు సంతకాలు చేశారు. అయితే 41 సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించి 7 మే 2015న భారత రాజ్యాంగానికి 100వ సవరణను భారత పార్లమెంటు ఆమోదించాకానే, ఒప్పందపు సవరించిన ప్రతి స్వీకరించారు.<ref name="prsindia.org">"The Constitution (119th Amendment) Bill, 2013" PRS India. Accessed 10 May 2015.[http://www.prsindia.org/billtrack/the-constitution-119th-amendment-bill-2013-3049/]</ref><ref name=":0">{{Cite web|url = http://onelawstreet.com/2015/05/prez-assents-constitution-one-hundredth-amendment-act-2015/|title = Prez assents: Constitution (One Hundredth Amendment) Act, 2015|date = 30 May 2015|accessdate = 30 May 2015|website = 1, Law Street|publisher = |last = |first = }}</ref>
== References ==
== మూలాలు ==
{{Reflist|30em}}