భారత-బంగ్లాదేశ్ ఎన్‌క్లేవులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
1974లో ఎన్‌క్లేవులను ఇచ్చి పుచ్చుకునేందుకు, అంతర్జాతీయ సరిహద్దులు సరళీకరించేందుకు ఉద్దేశించిన భూసరిహద్దు ఒప్పందంపై భారత, బంగ్లాదేశ్ ప్రధానులు సంతకాలు చేశారు. అయితే 41 సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించి 7 మే 2015న భారత రాజ్యాంగానికి 100వ సవరణను భారత పార్లమెంటు ఆమోదించాకానే, ఒప్పందపు సవరించిన ప్రతి స్వీకరించారు.<ref name="prsindia.org">"The Constitution (119th Amendment) Bill, 2013" PRS India. Accessed 10 May 2015.[http://www.prsindia.org/billtrack/the-constitution-119th-amendment-bill-2013-3049/]</ref><ref name=":0">{{Cite web|url = http://onelawstreet.com/2015/05/prez-assents-constitution-one-hundredth-amendment-act-2015/|title = Prez assents: Constitution (One Hundredth Amendment) Act, 2015|date = 30 May 2015|accessdate = 30 May 2015|website = 1, Law Street|publisher = |last = |first = }}</ref> 6 జూన్ 2015న ఆమోదం పొందిన ఈ ఒప్పందం ప్రకారం, భారత ప్రధానభూభాగంలో ఉన్న 51 బంగ్లాదేశీ ఎన్‌క్లేవులను (({{convert|7,110|ఎకరాలు}} విస్తరించి ఉన్నాయి) భారతదేశం స్వీకరించగా, బంగ్లాదేశ్ ప్రధానభూభాగంలో విస్తరించిన 111 భారతీయ ఎన్‌క్లేవులు ({{convert|17,160|ఎకరాలు}} విస్తరించివున్నాయి) బంగ్లాదేశ్ కు చెందుతాయి.<ref name=indexp>{{cite web|title=I’ve got a nation. It comes at the end of my life, still it comes: resident of a Bangladeshi enclave|url=http://indianexpress.com/article/india/india-others/narendra-modis-bangladesh-visit-ive-got-a-nation-it-comes-at-the-end-of-my-life-still-it-comes/99/|publisher=The indian Express|accessdate=7 June 2015}}</ref> ఎన్‌క్లేవుల్లో నివాసం ఉంటున్నవారిని ప్రస్తుతం ఉంటున్నచోటే ఉండి కొత్తదేశపు పౌరసత్వాన్ని పొందేందుకైనా, లేదా తమకు నచ్చిన దేశానికి వెళ్ళిపోయేందుకైనా అనుమతిస్తాఉ.<ref name="Sougata Mukhopadhyay">{{cite news |url = http://ibnlive.in.com/news/indiabangladesh-sign-pact-on-border-demarcation/181937-3.html | title = India-Bangladesh sign pact on border demarcation | author = Sougata Mukhopadhyay | publisher = CNN-IBN | date = 7 September 2011 | accessdate = 20 September 2011 }}</ref>
 
నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు, పిల్లలను చదివించేందుకు, కాన్పు కోసం దగ్గరలోని ఆసుపత్రికి వెళ్ళేందుకు ఎన్‌క్లేవుల్లోని ప్రజలు ఊరు దాటినా సాంకేతికంగా వేరే దేశపు సరిహద్దుల్లోకి ప్రవేశించినందుకు జైలుశిక్షలు అనుభవించేవారు. లేదంటే వారి నివాసాన్ని, పేర్లను తప్పుగా చెప్పాల్సివచ్చేది. ప్రధాన భూభాగంలోని వ్యక్తులు వీరికి ఐడెంటిటీని కూడా అమ్మేవారు. జూన్ 2015లో భారత-బంగ్లాదేశ్ భూసరిహద్దు ఒప్పందం వల్ల ఏ ప్రధాన భూభాగంలోని ప్రాంతాలు ఆ దేశంలో కలిసినందుకు ఎన్ క్లేవుల ప్రజలు సంతోషిస్తున్నారు.<ref name="వెయిటింగ్ ఫర్ సెకండ్ ఇండిపెండెన్స్, టీవోఐ">{{cite news|last1=గుప్తా|first1=జయంత|last2=భట్టాచార్య|first2=పినాక ప్రియ|title=Residents of enclaves on India-Bangladesh border: Waiting for their second Independence|url=http://timesofindia.indiatimes.com/india/Residents-of-enclaves-on-India-Bangladesh-border-Waiting-for-their-second-Independence/articleshow/47495025.cms|accessdate=12 June 2015|work=టైమ్స్ ఆఫ్ ఇండియా|date=1 జూన్ 2015}}</ref>
 
== మూలాలు ==