1896: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
* [[మే 20]]: [[అబ్బూరి రామకృష్ణారావు]], ప్రముఖ తెలుగు భావకవి, పండితుడు. (మ.1979)
* [[మే 28]]: [[సురవరం ప్రతాపరెడ్డి]], గోల్కొండ పత్రిక సంపాదకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1953)
* [[జూన్ 13]]: [[కిరికెర రెడ్డి భీమరావు]], తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (మ.1964)
* [[ఆగస్టు 5]]: [[తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి]], గారు లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు. (మ.1990)
* [[అక్టోబరు 6]]: [[కనుపర్తి వరలక్ష్మమ్మ]], తెలుగు రచయిత్రి (మ.1978)
"https://te.wikipedia.org/wiki/1896" నుండి వెలికితీశారు