1916: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
* [[జూన్ 7]]: [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి]], ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటులు మరియు రచయిత. (మ.2011)
* [[జూన్ 10]]: [[పైడిమర్రి సుబ్బారావు]], మరియు బహుభాషావేత్త. భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (మ.1988)
* [[జూన్ 14]]: [[బుచ్చిబాబు (రచయిత)|బుచ్చిబాబు ]], ప్రసిద్ధ నవలాకారుడు, నాటకకర్త మరియు కథకుడు. (మ.1967)
* [[జూన్ 15]]: [[హెర్బర్ట్ సైమన్]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత.
* [[జూలై 10]]: [[కోన ప్రభాకర రెడ్డి]], [[ఆంధ్ర ప్రదేశ్]] శాసనసభ మాజీ స్పీకర్.
"https://te.wikipedia.org/wiki/1916" నుండి వెలికితీశారు