"1931" కూర్పుల మధ్య తేడాలు

109 bytes added ,  5 సంవత్సరాల క్రితం
 
== జననాలు ==
* [[మార్చి 2]]: [[మిఖాయిల్ గోర్భచెవ్]], [[సోవియట్ యూనియన్]] మాజీ అదుఅక్షుడు అధ్యక్షుడు.
* [[ఏప్రిల్ 6]]: [[నల్లమల గిరిప్రసాద్]], ప్రముఖ కమ్యూనిస్టు నేత. (మ.1997)
* [[జూలై 29]]: [[సినారె]] గా ప్రసిద్ధుడైనసింగిరెడ్డి నారాయణరెడ్డి|డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి]], ప్రముఖ కవి, సాహితీవేత్త మరియు సిని రచయిత.
* [[జూలై 30]]: [[పులికంటి కృష్ణారెడ్డి]], ప్రసిద్ధ రచయిత .
* [[ఆగస్టు 15]]: [[నాగభైరవ కోటేశ్వరరావు]] ప్రముఖ కవి, సాహితీవేత్త మరియు సినిమా మాటల రచయిత. [(మ.2008])
* [[ఆగస్టు 20]]: [[బి.పద్మనాభం ]], హాస్యనటుడు. [(మ.2010])
* [[ఆగస్టు 6]]: [[గడ్డవరపు పుల్లమాంబ]], రచయిత్రి, స్త్రీల సాహిత్య వేదిక స్థాపకురాలు
* [[సెప్టెంబరు 8]]: [[తంగి సత్యనారాయణ]], శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుప్రసిద్ధ శాసనసభ్యుడు. [(మ. 2009])
* [[అక్టోబర్ 15]]: [[ఎ.పి.జె.అబ్దుల్ కలాం]], భారత మాజీ [[రాష్ట్రపతి]] .
* [[డెసెంబరు 5]]: [[చాట్ల శ్రీరాములు]], ప్రముఖ తెలుగు నాటకరంగ నిపుణులు మరియు సినిమా నటులు.
* [[డిసెంబరు 21]]: [[అవసరాల రామకృష్ణారావు]], కథలుకథ, నవలలనవల రచయిత. [(మ.2011])
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1536346" నుండి వెలికితీశారు