"1986" కూర్పుల మధ్య తేడాలు

218 bytes added ,  5 సంవత్సరాల క్రితం
== మరణాలు ==
* [[జనవరి 26]]: [[కొర్రపాటి గంగాధరరావు]], నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. (జ.1922)
* [[జనవరి 27]]: [[అనగాని భగవంతరావు]], ప్రముఖ న్యాయవాది మరియు మంత్రివర్యులు. (జ.1923)
* [[ఫిబ్రవరి 17]]: [[జిడ్డు కృష్ణమూర్తి]], ప్రసిద్ధ తత్వవేత్త. (జ.1895)
* [[ఫిబ్రవరి 24]]: [[రుక్మిణీదేవి అరండేల్]], ప్రముఖ కళాకారిణి.
* [[మే 9]]: [[టెన్సింగ్ నార్కే]], ఎవరెస్టు మొదటి విజేత.
* [[ మే 18]]: [[ కె.ఎల్.రావు ]], ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు. (జ.1902)
* [[జూన్ 18]]: [[ఖండవల్లి లక్ష్మీరంజనం]], సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు పరిశోధకులు. (జ.1908)
* [[జూలై 6]]: [[జగ్జీవన్ రాం]], [[భారత్|భారత]] స్వాతంత్ర సమరయోధుడు.
* [[అక్టోబరు 19]]: [[టంగుటూరి అంజయ్య]], ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి. (జ.1919)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1536623" నుండి వెలికితీశారు