హిజ్రా (దక్షిణాసియా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
స్త్రీ మరియు పురుష లక్షణాలున్న మిశ్రమ జాతిని '''నపుంసకులు''' అంటారు. వీరిని వ్యవహారంలో '''[[హిజ్రా]]''', '''[[కొజ్జా]]''' , '''[[గాండు]]''', '''[[పేడి]]''' అని కూడా పిలుస్తారు. పుట్టుకతోనే ఈ లక్షణాలున్న వారు కొందరైతే , తమ ఇష్టానుసారం ఇలా మారేవారు కూడా వున్నారు. వీరికి సామాజిక ఆదరణ లేకపోడంతో సమూహాలుగా జీవిస్తారు. [[భిక్షాటన]] మరియు [[వ్యభిచారం]] వీరి ప్రధాన వృత్తులు.
== చరిత్ర ==
భారతదేశ చరిత్రని పరికిస్తే వీరి ప్రస్తావన అనేక సార్లు చేయబడినది. పాండవ వనవాసములో [[అర్జునుడు]] బృహన్నల్ల గా నపుంసకుడి వేషధారణలో జీవిస్తాడు. అలాగే [[భీష్ముడు]] మహాభారత యుద్ధములో ఒక నపుంసకుడితో పోరాడడానికి నిరాకరిస్తాడు.హిజ్రాలు లేదా తృతీయ ప్రకృతి కలిగిన వారు మన సమాజానికి కొత్త కాదు. మన దేశ చరిత్ర పూర్వనుండి హిజ్రాలు, లింగమార్పిడిదారుల ఉనికిని నమోదు చేస్తూనే వచ్చింది.
కాని వందేళ్ల క్రితం బ్రిటిష్ పాలకులు వీరిని నేరస్థుల ముఠాగా ముద్ర వేయడంతో యావత్ సమాజం వీరిని అపార్థం చేసుకోవడం మొదలైంది. నాటి నుంచి నేటి వరకు వీరు సమాజం నుంచి వెలివేయబడుతున్నారు. అవమానించబడుతున్నారు. లైంగిక దోపిడికి గురవుతున్నారు. సమాజం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగా హిజ్రాలు, లింగమార్పిడిదారులు తమ కుటుంబాలనుంచి దూరం చేయబడ్డారు. భారతీయ హిజ్రాలు నేటికీ యాచకుల్లాగే మిగిలిపోయారు. వందేళ్లుగా తమ హక్కుల కోసం వారు పోరాడుతున్నారు. లైంగికంగా దోపిడి చేయబడుతున్నారు.
కుటుంబాలు త్యజించినప్పటికీ హిజ్రా కమ్యూనిటీలోని ఇతర లింగమార్పిడిదారులతో వీరు జీవిస్తున్నారు. ఒక లింగమార్పిడిదారుకు సమాజంలో జీవితం కొనసాగించడం నిజంగానే నరకప్రాయం అవుతోంది. ఎందుకంటే యావత్ సమాజం నిర్లక్ష్యం ప్రదర్శించడం కారణంగా వీరిని అన్ని తరగతుల వారు తప్పుగా అర్థం చేసుకంటూ దూరం పెడుతూ వస్తున్నారు.
 
[[దస్త్రం:Hijra.jpg|right|210px|thumb|[[గోవా]] లోని ఒక నపుంసకుడు ]]
== జీవన విధానము ==